• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

samantha divorce: విడాకులు నిజమే, ప్రకటించిన సమంత, నాగ చైతన్య

admin by admin
October 2, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
441
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సమంత, నాగ చైతన్య విడాకుల గురించి గత కొన్ని వారాలుగా తెలుగు మీడియాలో  పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  చివరకు, స్టార్ జంట అధికారికంగా తమ విడాకులను ప్రకటించారు.

విడాకులను కన్ ఫం చేస్తూ సమంత ఈ మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

“మా శ్రేయోభిలాషులందరికీ విన్నపం. అనేక చర్చలు మరియు ఆలోచనల తరువాత, ఛాయ్ (నాగ చైతన్య) మరియు నేను (సమంత) భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా స్వంత మార్గాలను అనుసరించడానికి నిర్ణయించుకున్నాం.  మా ఇద్దరి మధ్య ఒక దశాబ్దానికి పైగా స్నేహం కలిగి ఉండటం మా అదృష్టం. ఇది ఇక్కడితో ఆగిపోదు.

ఎప్పటికీ మా మధ్య ఒక ప్రత్యేక స్నేహ బంధం నిలిచి ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియా మాకు మద్దతునివ్వాలని కోరుకుంటున్నాం. దీని నుంచి బయటపడి మేము ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదాలు. ” ఒక ఇమేజ్ రూపంలో దీనిని సమంత తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో షేర్ చేసింది.

నాగ చైతన్య కూడా అదే స్టేట్‌మెంట్‌ని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమకు గోప్యత ఇవ్వమని అభ్యర్థించారు.

గత రెండు నెలలుగా వస్తున్న అన్ని వార్తలకు చెక్ పడింది. సమంత 2010 లో యే మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నాగ చైతన్య హీరో. తరువాత, వారు ఆటోనగర్ సూర్య, మనం మరియు మజిలీ సినిమాలలో నటించారు. వారు 2017 లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం దాదాపు నాలుగు సంవత్సరాలు కొనసాగింది.

Tags: HyderabadNaga ChaitanyasamanthaTollywood
Previous Post

రాజమండ్రిలో హై టెన్సన్.. పవన్ పర్యటనపై ఉత్కంఠ

Next Post

వైసీపీ ఫోకస్ మొత్తం పవన్ మీదే !! ఇదిగో ప్రూఫ్

Related Posts

ycp nellore
Politics

అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

May 28, 2023
chandrababu vs jagan
Politics

బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!

May 28, 2023
sharmila jagan
Politics

జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే

May 28, 2023
Around The World

శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

May 28, 2023
avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
Load More
Next Post

వైసీపీ ఫోకస్ మొత్తం పవన్ మీదే !! ఇదిగో ప్రూఫ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?
  • బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!
  • జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే
  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra