వ్యాయామాలు చేసి చేసి సమంత…. కొందరికి మగాడిలా కనిపిస్తుంటే కొందరికి మాత్రం సెక్సీగా కనిపిస్తోంది.
ఎవరికి ఎలా కనిపించినా నేను ఎపుడెలా ఉండాలో అలా ఉంటానంటూ తన లైఫ్ తను హ్యాపీగా గడిపేస్తుంది సమంత
తాజాగా ఆమె విడుదల చేసిన ఈ ఫొటోలు చూడండి… కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు.
పులి చారల డ్రెస్సుతో
తన్మయత్వంతో తాదాత్మ్యం చెందతూ
కనీకనిపంచకుండా బొడ్డు అంచున కిందకు డ్రెస్సు వేసి
మనోహరోమైన రూపంతో అభిమానులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ.