• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఫైర్ బ్రాండ్ మహిళా ఐఏఎస్ పై రూ.100 పరువు నష్టం దావా

తెలుగు తేజం రోహిణి సింధూరిపై కర్ణాటక ఎమ్మెల్యే సారా మహేష్ కేసు

admin by admin
June 25, 2021
in Around The World, India, Politics
0
0
SHARES
244
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పొలిటిషియన్లకు, బ్యూరోక్రాట్లకు మధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. అయితే, కొందరు ఐఏఎస్ లు సర్దుకుపోతూ కెరీర్ లో ముందుకు పోతుంటారు. మరికొందరు మాత్ర ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పొలిటికల్ వార్ ను ఫేస్ చేస్తుంటారు. తాజాగా, కర్ణాటక బ్యాచ్ కు చెందిన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరికి, జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సారా మహేష్ ల మధ్య కొంతకాలంగా జరుగుతున్న వివాదం తారస్థాయికి చేరింది. దీంతో, సింధూరిపై మహేష్ రూ.100 రూపాయల పరువు నష్టం దావా వేయడం కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశమైందిజ

ప్రస్తుతం దేవాదాయ శాఖకు బదిలీ అయిన సింధూరి గతంలో మైసూరు జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. రోహిణికి, మహేష్ కు మధ్య ఏడెనిమిది నెలల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. చామరాజనగర్‌ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 20మంది కరోనా రోగులు మృతి చెందడానికి  సింధూరి కారణమని సారా మహేష్ ఆరోపించారు. అయితే, ఈ వ్యవహారంతో సింధూరికి సంబంధం లేదని తేలింది.

ఈ క్రమంలోనే వారిద్దరికి మధ్య వివాదం నడుస్తోంది. ఆ తర్వాత సారామహేష్‌కు చెందిన మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రాజకాలువపై ఉందని జిల్లాధికారి ఒకరు ఆరోపించారు. అయితే, రెవెన్యూశాఖ పరిశీలనలలో ఈ వ్యవహారంలో అక్రమాలు జరగలేదని తేలింది. మరోవైపు, గత పదేళ్ళుగా సారా మహేశ్‌తో పాటు ఆయన భార్యకు చెందిన ఆస్తులను విచారణ జరపాలని మైసూరు అభివృద్ధి ప్రాధికారకు సింధూరి ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే సింధూరిపై మహేష్ పరువు నష్టం దావా వేశారు.

Tags: IAS Rohini sindhurijds mla sara maheshRs.100 defamation caseverbal spat
Previous Post

Singer Mangli: మంగ్లీ లేటెస్ట్ ఫొటో షూట్

Next Post

ప్రత్యేక తెలంగాణ వద్దన్న వైఎస్ఆర్ దేవుడా?

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Andhra

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?

May 20, 2025
Andhra

ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!

May 20, 2025
Load More
Next Post

ప్రత్యేక తెలంగాణ వద్దన్న వైఎస్ఆర్ దేవుడా?

Please login to join discussion

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra