• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సంచలన ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ సింగ్

admin by admin
October 10, 2021
in Movies, Top Stories, Trending
0
Rakul Preet Singh
0
SHARES
397
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సూపర్ హాట్ బేబీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో తన కలలను సాకారం చేసుకోవడానికి టాలీవుడ్‌ని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ఆమె తెలుగులో తక్కువ సినిమాలు చేస్తోంది. అయితే, ఆమెకు ఇక్కడ అవకాశాలు కూడా తగ్గాయిలే అని కొందరు విమర్శిస్తున్నారు.

ఇది పక్కన పెడితే చాలా జాగ్రత్తగా కెరియర్ ను, వ్యాపారాన్ని లైఫ్ ను ప్లాన్ చేసుకుంది రకుల్ సింగ్. ఇప్పటికే తెలుగులో పెద్ద స్టార్లతో చేసిన రకుల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా బానే సినిమాలు చేసింది. ఇక లైఫ్ లో కీలకమైన దశలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు రకుల్ ప్రకటించింది.

ఈరోజు రకుల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో  31 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ నటి తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. హీరో జాకీ భగ్నాని తన నిజమైన ప్రేమ అని ఆమె వెల్లడించింది.

“థాంక్యూయూ మై లవ్! మీరు ఈ సంవత్సరం నువ్వు నాకు దొరికిన అతిపెద్ద బహుమతి! నా జీవితానికి రంగులు జోడించినందుకు ధన్యవాదాలు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు‘‘ అంటూ జాకీ భగ్నానితో కలిసి ఉన్న ఫొటో పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

విదేశాలలో ఒక పార్కులో నడుస్తున్నట్లు దిగిన ఈ ఫొటోతో అనేక రూమర్లకు రకుల్ చెక్ పెట్టింది. ప్రముఖ నిర్మాత వషు భగ్నాని కుమారుడు జాకీ. ఆయన నటుడు నిర్మాత.

అతను రంగ్రేజ్ మరియు మోహిని వంటి చిత్రాలలో నటించారు.  తాజాగా కూలీ నం 1 మరియు బెల్ బాటమ్ వంటి సినిమాలు నిర్మించాడు.

బాలీవుడ్ కథానాయికలు స్టార్ హీరోలతో ప్రేమలో పడటం అనేది ఎల్లప్పుడూ జరిగేదే. బోనీ కపూర్-శ్రీదేవి, సోనాలి బింద్రే-గోల్డీ బెహల్, రవీనా టాండన్-అనిల్ తడాని… తాజాగా రకుల్-జాకీ జంట.

Tags: bollywoodJackky BhagnaniRakul PreetRakul Preet SinghTollywood
Previous Post

సంబరంలో జగన్ !

Next Post

AP : ఉద్యోగుల్లో మొదలైన తిరుగుబాటు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post

AP : ఉద్యోగుల్లో మొదలైన తిరుగుబాటు

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra