• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రజనీకాంత్ కు అవార్డు – బీజేపీ గేమ్ ప్లాన్

భారతదేశపు అత్యున్నత సినిమా అవార్డు దాదాసాహెబ్ పాల్కే పురస్కారం రజనీకాంత్ కు ప్రకటించారు.

admin by admin
April 1, 2021
in Around The World, India, Trending
0
0
SHARES
261
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినిమా రంగంలో భారతదేశంలో అత్యున్నత అవార్డుగు పిలవబడే  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ( 51 వ ఏడాది)  సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ వార్తను స్వయంగా ప్రకటించారు.

రజనీకాంత్ సినిమా రంగానికి చేసిన అద్భుతమైన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 45 సంవత్సరాల సినీ జీవితంలో రజనీకాంత్ సినిమా రంగానికి చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన ఈ అవార్డుకు ఎపుడో అర్హత సాధించారు. ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించిన రజనీకాంత్… రోబో సినిమాతో ఇండియన్ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.

రజనీకాంత్ కు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్టైల్స్ అంటే ఇష్టపడని వాడే ఉండరు.

ఆయన అవార్డు ఇవ్వడం ఓకే గాని… దానిని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయడం బీజేపీ చేసిన తప్పు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నప్పుడు ఈ అవార్డు ప్రకటన రావడంతో బీజేపీ గేమ్ ప్లాన్ గా ఇది అందరికీ అర్థమైంది. ఇది స్పష్టంగా రాజకీయ ప్రేరేపిత చర్య.

5 సంవత్సరాల క్రితమే ఆయనకు ఈ అవార్డు దక్కాల్సింది. కానీ రాజకీయ అవసరాల కోసం బీజేపీ ఆలస్యం చేసింది.

Tags: BJPdada saheb phalke awardkollywoodRajinikanthTamilnadu
Previous Post

పబ్లిక్ గా పచ్చి అబద్ధం చెప్పేసింది ! జనం షాక్

Next Post

తోలుతీశారు… తలెక్కడపెట్టుకోవాలో తెలీని వైసీపీ

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Around The World

ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్

May 22, 2025
Around The World

భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?

May 22, 2025
Load More
Next Post

తోలుతీశారు... తలెక్కడపెట్టుకోవాలో తెలీని వైసీపీ

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra