• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలంగాణ ప్రజలు ఊహించని వరం

admin by admin
May 6, 2022
in India, Politics, Top Stories, Trending
0
0
SHARES
465
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రైతు ఒక ఎమోషన్

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా.

గత ఏడాది రైతులను హింసించి వారి ఉసురుపోసుకున్నారు మోడీ.

అందరి మెడలు వంచగలిగారు… రాజు లాంటి రైతును మాత్రం ఏమీ చేయలేక వ్యవసాయబిల్లులు రద్దు చేశారు.

సరిగ్గా ఆ పాయింట్ మీదే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ తెలంగాన టూర్ నడిచింది.

వరంగల్ కాంగ్రెస్ సభ కాస్తా… తెలంగాణ రైతు సభగా మారింది.

అక్కడికి పెద్ద సంఖ్యలో అనూహ్యంగా తరలివచ్చిన జనాలతో కాంగ్రెస్ నేతల్లోను కొత్త ఉత్సాహం వచ్చింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ రైతులకు ఊహించని వరం ప్రకటించింది.

రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ ప్రకటించింది.

ఇది ఎవరూ ఊహించనిది. దీంతో ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.

ఇంకా ఈ సభలో వరంగల్ డిక్లరేషన్ అంటూ కొత్త సంచలన హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

ఈ సందర్భంగా రాహుల్ ఏమన్నారంటే…

తెలంగాణ వల్ల ఒకే  కుటుంబం బాగుపడింది.  అది కేసీఆర్ ఫ్యామిలీ. తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదు, తెలంగాణ ఏ ఒక్కరి కోసమూ కాదు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అది అందరిదీ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.  ఎవరు బాగుపడతారని తెలంగాణ ఇచ్చామో వారు బాగుపడలేదు అన్నారు.

తెలంగాణ ఇస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నాం. ఈ సీఎం ఒక రాజులా నియంతలా మారిపోయారు. పేరుకే ఆయన ముఖ్యమంత్రి… రాష్ట్రంలో నడుస్తున్నది రాజరికం.. అని రాహుల్ విమర్శలు చేశారు.

తెలంగాణ ధరిత్రి పై చరిత్ర సృష్టించే రైతు సభ!

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ అబద్ధపు, అన్యాయపు పాలనలో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగానికి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “రైతు సంఘర్షణ సభ” తిరుగులేని భరోసా.#RaithuSangharshanaSabha pic.twitter.com/CEB3WthXmI

— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022

వరంగల్ డిక్లరేషన్ అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించిన దాంట్లో పెద్ద వరాలే ఉన్నాయి.

రైతులకు 2 లక్షల రుణ మాఫీ.

ఎకరానికి పెట్టుబడి సాయం 15వేలకు పెంపు

కౌలు రైతులకు కూడా ఎకరానికి 12 వేల పెట్టుబడి సాయం.

పోడు రైతులకు పట్టాలు

పుసుపు బోర్డు ఏర్పాటు

ఇకపై అన్ని పంటలే కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుంది.

అన్నిటికంటే ముఖ్యంగా రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది.

https://twitter.com/revanth_anumula/status/1522618377340030977

Tags: CongressfarmersTelanganawarangal declaration
Previous Post

కేటీఆర్ ట్వీట్ కు రేవంత్ రిప్లై హైలెట్

Next Post

నడ్డాకు తొడపాశం లాంటి ట్వీట్ తో కేటీఆర్ సంచలనం

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Around The World

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Load More
Next Post

నడ్డాకు తొడపాశం లాంటి ట్వీట్ తో కేటీఆర్ సంచలనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra