తన మాటలతో ఎదుటి వారిని ఫుట్ బాల్ ఆడుకోగలిగిన అతికొద్దిమంది ఏపీ నేతల్లో రఘురామరాజు ఒకరు. తలతోకా లేని విషయాలతో ట్వీట్లు చేసే రఘురామరాజు అంటే మొదటి నుంచి సాయిరెడ్డికి ఒక భయం. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.
ఎందుకంటే రఘురామరాజుకు సాయిరెడ్డి లోగుట్టులున్నీ తెలుసు. అయితే, మరి జగన్ వాయింపు పడిందేమోగా ఇటీవల రఘురామరాజుపై సాయిరెడ్డి విమర్శలు చేశారు. దీంతో దానికి ఘాటు కౌంటర్ వేశారు రఘురామరాజు.
నాకు స్థాయి లేదు అని సాయిరెడ్డి అన్నారు. నిజమే జాతీయ కార్యదర్శి భవిష్యత్తులో వైసీపీకి కాబోయే అంతర్జాతీయ కార్యదర్శి అయిన సాయిరెడ్డి అంత స్థాయి నాకు లేదు.మేము ఏదో బలవంతంగా కుక్కితే 10 రోజులు మాత్రమే జైలులో గడిపిన వాళ్లం. 16 నెలలు జైల్లో గడిపిన విజయసాయి స్థాయికి నేను సరిపోను అన్న మాట వాస్తవమే అన్నారు RRR.రామాయణంలో మందర, శకుని పాత్ర తో సరిగ్గా సరిపోయే క్యారెక్టర్ విజయసాయిరెడ్డి ది అంటూ చురకలు వేశారు. ఆయన దొంగలెక్కలు వేయటంలో ఘనాపాటి అని, అవి మాకు చేతకావు అని రాజు వ్యాఖ్యానించారు.
ఎవరి మెడలు వంచుతారు?
సాయిరెడ్డికి కౌంటర్ ఇస్తూ రఘురామరాజు వేసిన ప్రశ్నలు సాయిరెడ్డికి మంటపుట్టించేలా ఉన్నాయి. మెడలు వంచుతా అని కాళ్ళు పట్టుకునే వ్యక్తిత్వం నాది కాదన్న మీకు తెలుసు, ప్రజలకు తెలుసు.గురువింద గింజ కింద కన్నా దారుణమైన వ్యక్తిత్వం విజయసాయి రెడ్డి ఇతరుల స్థాయి గురించి మాట్లాడకపోతే మంచిందంటూ మండిపడ్డారు. ఎవరిది ఏ కులం, స్థాయి, వ్యక్తిత్వం పై చర్చకు సిద్దం అని ఆయన సవాల్ చేశారు.
ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అనేది జగన్, విజయ సాయి రెడ్డి ఆలోచించుకొని మాట్లాడాలి… లేకపోతే కోలుకోలేని దెబ్బతింటారు అన్నారు రఘురామరాజు. 124 ఏ సెక్షన్ పై సుప్రీం కోర్టులో జరిగిన విచారణ, చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలను ఆయన ఆహ్వానించారు.
నియంత పాలన కొనసాగించడానికి తప్ప ఆ చట్టం ఎందుకూ పనికిరాదన్నారు రాజు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం పౌరుడిగా నా బాధ్యత కూడా. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి. నా అనర్హత గురించి మాట్లాడేవారు 10వ షెడ్యుల్ ఒకసారి చదివి కాస్తా తెలుసుకోవాలని హెచ్చరించారు. తలకాయ ఉన్నవాడిని చూసి సలహాదారుగా పెట్టుకోమని జగన్ గారికి సూచిస్తున్నాను, లేకపోతే జగన్ కి ఈ తలనొప్పులు పెరుగుతూనే ఉంటాయని రాజుగారు హెచ్చరించారు.