See how close it is to the sea. Culprits who violated the rules should be punished. Let us all take oath to stop further destruction by joining hands to save the environment. SAVE RUSHIKONDA! SAVE ENVIRONMENT!!
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 1, 2022
రఘురామ రాజు వైజాగ్ కు అండగా నిలబడ్డారు
వైజాగ్ అందానికి చిరునామాలా ఉండే రిషికొండను కాపాడటానికి తన సొంత డబ్బులతో ప్రయత్నం చేశారు
ఆయన చేసిన ప్రయత్నం ఊరికే పోలేదు.
పాత రిసార్టు ఉన్న స్థానంలో మాత్రమే కొత్త రిసార్టు కట్టాలని.. కొత్తగా విస్తరించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అంతేగాకుండా ఇకపై ఈ విషయాన్ని హైకోర్టు చూసుకుంటుందని… ఆ తీర్పే ఫైనల్ గా భావించాలని చెబుతోంది.
ఇదిలా ఉండగా… విజయసాయిరెడ్డికి గట్టి దెబ్బ వేశారు రఘురామరాజు అని తెలుగు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రకృతిని పాడు చేసి రిసార్టు కట్టడం ఏంటని నెటిజన్లు ముఖ్యంగా వైజాగ్ నెటిజన్లు నిలదీస్తున్నారు.