• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

NA bureau by NA bureau
March 21, 2023
in Andhra, Movies, Top Stories, Trending
0
purandheswari

purandheswari

0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బీజేపీ కీల‌క నాయ‌కురాలు.. కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ప‌రిస్థితి ఏంటి?  ఆమె వ‌చ్చే ఎన్నిక ల్లో ఎలా నెగ్గుకు రాగ‌ల‌రు?  వంటి అనేక సందేహాలు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నాయి.  దీనికి కార‌ణం.. విశా ఖ‌లో బీజేపీ ప‌రిస్థితి కొట్టొచ్చిన‌ట్టు తేలిపోయింది. విశాఖ ప్ర‌జ‌లు బీజేపీని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్‌.. ఘోరంగా ఓడిపోయారు.

క‌నీసం ఆయ‌న‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఇత‌ర జిల్లాల మాట ఎలా ఉన్నా.. విశాఖ‌లో మ‌రింత దారు ణంగా ఆయ‌న ప‌రిస్థితి క‌నిపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం.. ప్రైవేటీక‌ర‌ణ సెగ జోరుగా క‌నిపించింది. ఓట ర్లు కూడా ఇదే విష‌యాన్ని బాహాటంగా చెప్పారు. దీనికితోడు విశాఖ‌లో మెట్రో ఏర్పాటు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అతీగ‌తీ లేకుండా పోయింది. ఈ ప్ర‌భావం కూడా.. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వ్ పై స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఇలాంటి చోట‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని పురందేశ్వ‌రి.. భావిస్తున్నారు. ఆమె ఎన్నో ఆశ‌లు కూడా పెట్టుకున్నారు. బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకోకూడ‌ద‌ని భావించే వారిలో ఆమె కూడా ఉన్నార‌నేది క‌మ లం పార్టీ నేత‌ల వాద‌న‌. ఎందుకంటే.. పొత్తు పెట్టుకుంటే.. ఈసీటు ఖ‌చ్చితంగా టీడీపీనే ద‌క్కించు కుంటుంది. దీంతో పురందేశ్వ‌రి ఆశ‌లపై గ‌తంలో నీళ్లు జ‌ల్లిన‌ట్టు అవుతుంది. అందుకే ఆమె పొత్తుపై ఎక్క‌డా మాట్లాడ‌డం లేదు.

ఇదిలావుంటే.. పొత్తులు లేక‌పోయినా.. ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పురందేశ్వ‌రి విశాఖ నుంచి పోటీ చేసినా.. గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నేది తాజాగా వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌తో తేలిపోయింద‌ని అం టున్నారు ప‌రిశీల‌కులు. మాధ‌వ్ లాంటి ప‌రిస్థితే.. పురందేశ్వ‌రికి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పురందేశ్వ‌రి ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిన‌ట్టు అయింది. మ‌రి ఆమె ఏం చేస్తారో చూడాలి. విశాఖ‌నుకాదంటే.. విజ‌యాడ బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం. కానీ, ఇక్క‌డా ఆమెకు అంత సీన్ లేదు. మ‌రి ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారో చూడాలి.

Tags: BJPdaggubati purandheswaripurandheswariTDPycpYSRCP
Previous Post

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

Next Post

పవన్ పై బీజేపీ కుట్ర !

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post
pawan bjp

పవన్ పై బీజేపీ కుట్ర !

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra