• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అందాల రాణికి బాడీగార్డుతో ఎఫైర్… 5500 కోట్లు ఇచ్చి విడాకులు

Princess Haya, Sheik Mohammed Bin Divorce

admin by admin
December 22, 2021
in Around The World, Top Stories, Trending
0
Princess Haya
0
SHARES
582
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రపంచంలోని అత్యంత హైప్రొఫైల్ విడాకుల కేసుల్లో ఇదొకటి. నిన్న లండన్ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది.

దుబాయికి రాజు, అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధాన మంత్రి అయిన మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మఖ్తూం.. ఆయన ఆరో భార్య ప్రిన్స్ హయా మధ్య విడాకుల కేసు.

ప్రిన్స్ హయాకు 5.5 కోట్ల పౌండ్లు అంటే… ఇండియన్ కరెన్సీలో  పరిహారం ఇవ్వాలని దుబాయి రాజుకు కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. లండన్‌లో ఆమెకు ఉన్న రెండు భారీ ప్యాలస్‌ల మెంటెనెన్స్, ఆమె ఇద్దరు పిల్లల మెంటెయినెన్స్.. హయా, ఆమె పిల్లల సెక్యూరిటీ, వారి సిబ్బంది జీతాలు, గుర్రాలు ఇతర పెంపుడు జంతువుల పోషణ… ఒకటేమిటి సమస్తం దుబయి రాజు బాద్యతే అని కోర్టు తేల్చి చెప్పేసింది.

సింపుల్‌గా చెప్పాలంటే సంసారం ఒక్కటే ఉండదు కాదు సమస్తం ఈ మాజీ భర్తదే బాధ్యత.

  • Pooja Hegde: మొత్తం విప్పేసిన పూజ హెగ్డే
  • ఈ హాట్ నెస్ మిస్ కావద్దు…

ప్రిన్సెస్ హయా Princess Haya

ఇంతకీ ప్రిన్సెస్ హయా ఎవరు?

ప్రిన్సెస్ హయా కూడా సాధారణ మహిళ కాదు. జోర్డాన్ రాజు కూతురు. చిన్నప్పటి నుంచి రాజభవనాలలో పెరిగి, హైఫై లైఫ్ గడిపిన మహిళ. ఆమెకు గుర్రపు స్వారీ అంటే మహా మోజు. 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో కూడా ఆమె జోర్డాన్ తరఫున పాల్గొన్నారు.

అసలే రాజకుమారి… ఆపై మహా అందగత్తె. ఇంకేముంది దుబయి రాజు ఆమెపై మనసు పడ్డారు. దాంతో ఇద్దరికీ పెళ్లయింది. అప్పటికి ప్రిన్సెస్ హయా మంచి యవ్వనవతి కాగా.. రాజు అప్పటికే రిటైర్మెంట్ ఏజ్‌లో ఉన్నారు.

ఆ తరువాత రాణికి రాజుతో ఇద్దరు పిల్లలు కలిగారు.

  • మొగుడు జైలుకెళ్లాక ఇదే మొదటి హ్యాపీ ఫొటోషూట్
  • Rashmika : నల్లటి చీరలో తెల్లతోలు సొగసు

Haya

బాడీగార్డుతో ఎఫైర్..

ప్రిన్సెస్ హయాకు ఆమె బాడీగార్డుతో ఎఫైర్ ఉందన్నది రాజు అనుమానం. అది నిజమని కూడా తేలింది. ఈ ఎఫైర్ గురించి బయటపెడతామని మిగతా బాడీగార్డులు, సెక్యూరిటీ స్టాఫ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె వారికి లక్షల డాలర్లు సమర్పించుకుంది కూడా.

మొత్తానికి ఈ గొడవలన్నీ జరుగుతుండగా రాణి తన ప్రాణాలకు ముప్పు వస్తుందని గుర్తించి దుబయి నుంచి లండన్ ఎస్కేప్ అయిపోయి అక్కడ కోర్టులో కేసు వేశారు.

తనకు, తన పిల్లలకు తన భర్త అయిన దుబయి రాజు నుంచి ముప్పు ఉందని ఆమె కోర్టును ఆశ్రయించారు.

ఈలోగా రాజుగారు రాణిని బెదిరించేలా కవితలు కూడా రాశారు. హయా ఫోన్లను ఇజ్రాయెల్ సాఫ్ట్ వేర్  పెగాసస్ తో రాజు హ్యాక్ చేశారన్న ఆరోపణలున్నాయి. లండన్ కోర్టు కూడా ఇది నిజమేనని తేల్చింది.

మొత్తానికి అనేక మలుపులు తరువాత తాజాగా ఆమెకు విడాకులు ఇప్పిస్తూ, భారీ పరిహారం ఇప్పిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

హయాకు, ఆమె పిల్లలకు ఏం జరిగినా అది దుబయి రాజు బాధ్యతేనని కూడా కోర్టు చెప్పింది.

  • Parvati nair : అప్పుడేమో ముద్దులకు భయపడి, ఇపుడు అన్నీ విప్పేస్తోంది
  • నిధి అగర్వాల్ మళ్లీ టాపు లేపిందిగా !!

Haya, Dubai Sheikh

దుబాయి రాజు ముసలోడే కానీ

ఇక దుబాయి రాజు మొహమ్మద్ బిన్ సంగతికొస్తే ఆయన మామూలోడు కాదు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు హయా ఆరో భార్య. ఇంకా లెక్కలో లేని భార్యలు మరికొందరు ఉన్నారని చెబుతురు. మొత్తం పిల్లలు 30 మంది.

ఆయన కూతుళ్లలో ఒకరిద్దరు ఆయన్నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఆ వివాదాలూ ఉన్నాయి.

ఆయన కుమార్తె లతీఫా దుబయి నుంచి పారిపోయారు. రాజు ఇంట్లో ఆంక్షలు భరించలేనంటూ ఆమె బయటకొచ్చారు. ఆమె ముంబయి చేరుకుంటే భారత్ తిరిగి ఆమెను రాజుకు అప్పగించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ తరువాత ఆమె మళ్లీ పారిపోయి ఐరోపాలో ఉన్నట్లు చెబుతారు.

Read Also:

  • అందాలతో చితక్కొట్టేస్తోంది
  • Hansika : అన్ బిలీవబుల్ పిక్
  • Gallery: ఇంకో హవర్ గ్లాస్ ఫిగర్… నదిలా వంపులు తిరిగిన నడుము
  • Akhanda : బాలకృష్ణ మరో రికార్డు
  • Hot pick : ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ ను హీటెక్కించిందే
  • Poonam bajwa : చిన్న ముడితో విప్పితే టాప్ లెస్
Previous Post

నిన్న చావబాదారు…. ఈరోజు కేకుపెట్టారు… ఒక్క రోజులో సీన్ ఎలా మారింది?

Next Post

Samantha: సమంత దెబ్బకు వాడు పరార్

Related Posts

Around The World

అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!

November 28, 2023
Trending

చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

November 28, 2023
Top Stories

రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్

November 28, 2023
tdp flag
Andhra

టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి

November 28, 2023
KCR
Trending

బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?

November 28, 2023
Trending

టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర

November 28, 2023
Load More
Next Post

Samantha: సమంత దెబ్బకు వాడు పరార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అసలైన విమోచన దినం నవంబర్ ౩౦!
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట
  • రైతుబంధు లొల్లి.. అల్లుడి నోటిదూలతోనే.. రేవంత్ ఫైర్
  • టీడీపీకి మద్దతిచ్చారని కుటుంబం వెలి
  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

విశాఖ ఐటీ ని ముంచేశారు!

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra