హాట్‌నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా పూజా హెగ్డే వీలైనప్పుడల్లా ఆమె మునుపటి మాల్దీవుల వెకేషన్ చిత్రాలను షేర్ చేస్తోంది.
ఆమె పోస్టు చేసే ఫొటోలు చూసి అభిమానులు వెర్రెక్కిపోతున్నారు.
హాలీవుడ్ హీరోయిన్ల స్థాయిలో స్పాట్ కవర్డ్ స్మాల్ బికినీలు వేస్తూ రెచ్చగొడుతోంది పూజ.
మనోహరమైన ఆమె అందచందాలు అభిమానులకు నిద్రపట్టనివ్వడం లేదు.
మాల్దీవుల గోల్డ్ శాండ్ బీచ్ లో బ్లాక్ బికినీలో పూజ సొగసులు మెరుస్తూ బయటపడ్డాయి.
సెక్సీగా తన వంపుపై మెరుపులు మెరిపిస్తోంది.
ఆ పోనీటైల్‌ను రెండు చేతులు పైకెత్తు కట్టుకుంటుంటే… ఆ రూపం, టోన్డ్ బాడీ చాలా మంది హృదయాలను పిండేస్తోంది.
Spotted Today at Pilates Class ❤️😍@hegdepooja #PoojaHegde pic.twitter.com/fycjlFL9y1
— Pooja Hegde. (@PoojaHegdeFP) December 17, 2021