• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కి కొత్త తలనొప్పి..

admin by admin
October 13, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
714
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశంలో బొగ్గు కొరత వల్ల సంభవించే విద్యుత్ కోతలకు ప్రజలను సిద్ధం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తలమునకలు అవుతోంది.

విద్యుత్తు అవసరాలను సంక్షోభాలను తట్టుకునేలా ముందుచూపుతో ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఇపుడు సమస్యను అంతర్జాతీయ ఇబ్బందుల మీద తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది.

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి మరియు విద్యుత్తును ఆదా చేయడానికి ప్రభుత్వం ప్రజలను బతిమాలుతోంది. ఇందులో చంద్రబాబు మీద తోయడానికి వీలుకాక జుట్టు పీక్కుంటోంది.

విద్యుత్తు సమస్య తీవ్రంగా ఉన్నా తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్తతో దానిని అధిగమించాయి. కానీ అవినీతి, సంక్షేమంలో బిజీ అయిన జగన్ వాటిని పట్టించుకోలేదు. దీంతో కరెంటు కోతలు ఏపీలో తప్పనిసరి అయ్యాయి.

ప్రజలను విద్యుత్తు కోతలకు మానిసకంగా సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.  2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు లేవు. ఎందుకంటే సంప్రదాయ ఇంధనంతోనే కాకుండా చంద్రబాబు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీపై దృష్టిపెట్టాడు.

అపుడు 4 రూపాయలకు కరెంటు ఏపీకి అమ్మేవి ఆయా కంపెనీలు. కానీ జగన్ సర్కారు చంద్రబాబును బ్లేమ్ చేయడానికి వాటి పీపీఈలు రద్దు చేశారు. ఇపుడు బొగ్గు తక్కువ పడేటప్పటికి కరెంటు దొరక్క 20 రూపాయలకు కొనుక్కొంటున్నారు బహిరంగ మార్కెట్లో. అయినా సరిపడా దొరకడం లేదు.

ప్రజలు కోతలు అనేవి మరిచిపోయారు. జగన్ వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలకు చిరాకు పడుతున్నారు.  ఇపుడు ప్రజల మైండ్ సెట్  కరెంటు కోతలకు అనుగుణంగా లేదు.

ఇది ఇసుక, మందు కంటే ఎక్కువ ప్రజల్లో వ్యతిరేకతను పెంచే ప్రమాదం కనిపిస్తోంది.

Tags: apJaganpower crisispower cuts
Previous Post

తమన్నాను తరిమేశారు, కాస్ట్ కటింగ్ అంట !

Next Post

Allu Arjun : పుష్ప ప్రేమ పాట ‘శ్రీవల్లి‘ ఇంటర్నెట్ ని దున్నేస్తోంది

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post

Allu Arjun : పుష్ప ప్రేమ పాట ‘శ్రీవల్లి‘ ఇంటర్నెట్ ని దున్నేస్తోంది

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra