అమరావతికి తమ పంటభూములు ఇచ్చిన రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా?
ముఖ్యమంత్రిగా 29 వేల కుటంబాల బాధను వినాల్సిన బాధ్యత లేదా.?
600 రోజుల వారు వేదన పడుతుంటే నిరసన శాంతియుతంగా చేస్తే ఎందుకు అణిచివేస్తున్నారు.
వారు చేసిన తప్పు ఏమిటి?
చివరకు నిరసనలో పాల్గొన్నందుకు వారిని అరెస్టు చేసి ఇలా లాకప్ లోపెడతారా?
ఏమి కర్మ ఇది?