క్రిస్టియన్ రెడ్డిగారైన ముఖ్యమంత్రి జగన్ తన మాజీ కుల పెద్దలకు మేళ్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎవరేమనుకున్నా సరే ఏ పదవులు అయినా, ఏ ప్రాజెక్టు అయినా రెడ్డిగారికే కట్టబెట్టాల్సిందే.
దానికి జగన్ పెట్టుకున్న పేరే రివర్స్ టెండరింగ్.
ఉత్తినే ప్రాజెక్టు ప్రస్తుత కాంట్రాక్టరు నుంచి లాక్కుని కొత్త వారికి ఇస్తే దౌర్జన్యం అయిపోతుంది కదా.
చేసేది దౌర్జన్యమే అయినా కోర్టుల బాధ నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మాయ చేయడానికి కనిపెట్టిన మంచి ఐడియా రివర్స్ టెండరింగ్.
పైకి చెప్పేదేమో ప్రజాధనం పొదుపు. లోపల మాత్రం రెడ్డి గార్లకు అప్పగించడమే లక్ష్యం.
నవయుగ కంపెనీని పీకేసి రెడ్డిగారి కంపెనీ అయినా మెగా కృష్ణారెడ్డికి రివర్స్ టెండరింగ్ ఎత్తుగడతో 700 కోట్లు తక్కువకు ప్రాజెక్టు అప్పగించినట్లు తాటికాయంత అక్షరాలతో అబద్ధాల సాక్షిలో రాసేశారు.
కానీ తాజాగా రెడ్డిగారు నష్టపోతారు అని పాపం జస్ట్ 1600 కోట్లు అంచనా వ్యయం పెంచారట పోలవరం ప్రాజెక్టులో. ఆరోజు 700 కోట్లు మిగిల్చినందుకు తాటికాయంత అక్షరాలతో రాసిన అబద్ధపు సాక్షి 1600 కోట్లు ప్రజాధనాన్ని పేద మెగారెడ్డికి అప్పగించిన విషయాన్ని రేపు అదే తాటికాయంత అక్షరాలతో రాస్తుందా?
అట్టెట్టా… ఎక్కడో లోపల చిన్న ముక్క వేస్తుంది. దానికి ఒక రెండు పేరాల కవరింగ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కమ్మోళ్ల వైపు ప్రజలను మళ్లించి… చల్లగా ప్రతి విభాగంలో, ప్రతి సంఘంలో, ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో రెడ్డికి పగ్గాలిచ్చిన క్రిస్టియన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. 700 రెడ్ల గారి చేతుల్లో రాష్ట్రంలో వ్యవస్థల పగ్గాలన్నీ తిష్టవేశాయి.
పొద్దున లేస్తే చేసేది రెడ్డి జపం… మళ్లీ వేలెత్తి చూపేది ఇంకొకరి వైపు. ప్రజల కళ్లకు గంతలు కట్టి చెప్పిన అబద్ధమే చెప్పిన విషయం ఇపుడు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది.
పోలవరం కాంట్రాక్ట్ మెఘాకిచ్చి తగ్గిచ్చామని చెప్పింది 740 కోట్లు
ఇసుక కోసం అధనంగా 500 కోట్లు
రెండేళ్ళు కూడా తిరగకనే పెంచిన అంచనా 1600 కోట్లునవయుగ కడతామన్నది 2014 రేట్లకి
మొత్తానికి మెఘా రెడ్లకి దోచిపెడుతోన్నది మెత్తం 1360 కోట్లు ఈ ప్రభుత్వం#ఆలొచించుఆంధ్రుడా #ఇంకొద్దుజగన్ pic.twitter.com/otnGSVp2DR— Durga Jagadish Nakkanaboina (@NDurgaJagadish) April 19, 2021