• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్రశాంత్ కిషోర్ టీంలో జాబ్ ఓపెనింగ్స్… !

admin by admin
October 13, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
470
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

​​రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రాటుదేలారు. అయితే, తను విజయాలు సాధించడానికి అతను ఎన్నుకున్న దారులే దుర్మార్గంగా ఉంటున్నాయన్న అపవాదు ఉంది. ఎలా గెలిచాం అన్నది కాదన్నయ్యా గెలిచామా ? లేదా? అన్నదే ముఖ్యం అంటున్నారు ప్రశాంత్ కిషోర్.

2019 ఎన్నికల్లో కుల రాజకీయాలతో జగన్ ని సీఎం చేసిన జగన్ మళ్లీ అతనికి ప్రమాదం ముంచుకొస్తోందని, ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని జగన్ ఆహ్వానంతో మళ్లీ రంగంలో దిగాడు. అయితే, ఇంతలో తన చెల్లి షర్మిల కోసం కూడా పనిచేయాలని అన్న రెకమెండేషన్ తో షర్మిలకు కూడా జగన్ ఓకే చెప్పారు.

ఒకవైపు తాను కాంగ్రెస్ తరఫున జాతీయ స్థాయిలో పనిచేస్తూ  ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం పీకే టీంకి కష్టమవుతోంది. దీంతో ఆ టీంను విస్తరించే పనిలో పడ్డారు పీకే.

తెలంగాణలో వైఎస్ఆర్‌టిపి కోసం, ఆంధ్రలో వైసీపీ కోసం పనిచేయడానికి ప్రస్తుతం ఉన్న టీం సరిపోవడం లేదు. దీంతో ఈ సంఖ్యను పెంచుతున్నారు. దీంతో తన టీఎంలో పనిచేయడానికి రాజకీయ వ్యూహకర్తలుగా రాణించడానికి బ్రిలియంట్ ఆంబిసియర్స్ కోసం పీకే చూస్తున్నారు.

ప్రస్తుతం పీకే టీఎంలో కీలక ఉద్యోగులకు నెలకు లక్షన్నర జీతం ఇస్తారట. తనకు సూటయ్యే ఉద్యోగుల కోసం పికె ముంబైలోని ఐఐటిని సంప్రదించారట. కనీసం 150 మంది ఐఐటియన్‌లను ఇంటర్వ్యూ చేశారట. అయితే, ఐఐటీలో చదివిన వారు ఆ ప్యాకేజీతో పనిచేయడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదట. దీంతో  దేశంలో మరిన్ని ఐఐటిలను సంప్రదించడానికి పీకే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరి మీకేమైనా ఆసక్తి ఉంటే ట్విట్టరు లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా పీకేని సంప్రదించండి.

Tags: JaganPKprashanth kishoreSharmilaYSRCPYSRTP
Previous Post

చిరంజీవికి ఆ కోరిక లేదు – నాగబాబు

Next Post

టాలీవుడ్ సీక్రెట్లన్నీ బయటపెట్టేసిందిగా !

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Load More
Next Post

టాలీవుడ్ సీక్రెట్లన్నీ బయటపెట్టేసిందిగా !

Please login to join discussion

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra