• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిరంజీవికి ఆ కోరిక లేదు – నాగబాబు

admin by admin
October 13, 2021
in Movies, Politics, Trending
0
0
SHARES
301
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా కుటుంబాన్ని రోడ్డున పడేయడంలో నాగబాబు ఎపుడూ ముందుంటాడు.

అతను మంచి చేద్దామనుకుంటాడు కానీ అతను చేసే పనులన్న మెగా క్యాంపునకు డ్యామేజ్ చేసే విధంగానే ఉంటాయి.

వాస్తవానికి మా ఎన్నికలపుడు నాగబాబు మాటల వల్లనే ప్రకాష్ రాజ్ కి రావాల్సిన ఓట్లు కూడా పోయాయి.

అంతేగాకుండా స్థిరత్వం లేకుండా ఉండటంతో పాటు ఎపుడూ ఎవరిపైనో ద్వేషం కురిపించడం వల్ల మెల్లమెల్లగా మెగా హీరోలను అందరికీ దూరం చేస్తున్నారు నాగబాబు.

నాగబాబు భావవ్యక్తీకరణ తీరు వల్ల ప్రతిసారీ ఆ కుటుంబానికి డ్యామేజ్ జరగడం, తరవాత మళ్లీ అతనే వచ్చి దానిని కవర్ చేసుకోవడం సర్వసాధారణం అవుతోంది.

మా ఎన్నికల్లో నాగబాబు అందరినీ విమర్శించాడు. సీనియర్లను అవమానించాడు. ప్రకాష్ రాజ్ కి భారీ మద్దతు తెలుపుతున్నట్టు అతను తీరు ఉంది. నిజానికి ప్రకాష్ రాజ్ ను నిలబెట్టిందే మెగా కుటుంబం. కానీ విచిత్రం ఏంటంటే మెగా కుటుంబంలో చాలా మంది ఓటే వేయలేదు. ఇలా వాళ్లలో వాళ్లకే ఇన్ని గొడవలు ఉంటే నాగబాబు బయటకు రావడం వల్ల అవన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి.

మా ఎన్నికల సమయంలో  మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్యానల్ తరఫున చేసిన రచ్చ వల్ల … చిరంజీవి పెదరాయుడుగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నాడని ఓ కొత్త చర్చ మొదలైంది. కరోనా సమయంలో చిరంజీవి వ్యవహరించిన తీరు దీనికి ఒక కారణం అయితే, ఎన్నికల సమయంలో చేసిన హడావుడి ఇంకో  కారణం. సైలెంటుగా ఎన్నికల రంగంలో ఉంటే ఈ చర్చ వచ్చేదే కాదు, చివరకు మంచు విష్ణు గెలవడంతో ఇపుడు భారీగా కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

తన అన్న చిరంజీవి గురించి నడుస్తున్న చర్చపై నాగబాబు తాజాగా మీడియాతో స్పందించారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద దిక్కు కావాలని ఎన్నడూ కోరుకోలేదు. పరిశ్రమకు చెందిన వ్యక్తులు తన వద్దకు వచ్చినప్పుడల్లా, చిరంజీవి వారికి సాధ్యమైన రీతిలో సహాయం చేసేవారు. అతను ప్రజల సమస్యల పట్ల ఎల్లప్పుడూ సున్నితంగా ఉంటారు. అంతే కానీ పెదరాయుడులా  సింహాసనంపై కూర్చుని తీర్పులు చెప్పడానికి అతను ఎప్పుడూ ఇష్టపడడు” అని నాగబాబు కవర్ చేశారు.

 ఇదే విషయం ఎన్నికల ముందు కూడా చెప్పి ఉంటే ఉపయోగం ఉండేదేమో నాగబాబు.

Tags: chiranjeeviManchu vishnunagababuPrakash rajTollywood
Previous Post

ఉద్యోగులను బుజ్జగిస్తున్న వైసీపీ

Next Post

ప్రశాంత్ కిషోర్ టీంలో జాబ్ ఓపెనింగ్స్… !

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

ప్రశాంత్ కిషోర్ టీంలో జాబ్ ఓపెనింగ్స్... !

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra