పార్ట్ 1
ఒక కుటుంబం ఉంది.
ఇంటి పెద్ద ఏ పనీచేయడు. రూపాయి సంపాదించడు.
కానీ రోజు అప్పులు తెచ్చి రోజూ చికెన్, మటన్ వండుకుతింటున్నారు.
నెలకోసారి కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు.
ఓ ఏడాది తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరిని అడిగినా చెప్పేస్తారు.
పార్ట్ 2
మరి ఇదే ఏపీ సీఎంగా జగన్ చేస్తున్న పని.
ఏపీకి కొత్తగా ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని సృష్టించడం లేదు. కొత్త కంపెనీ తేవడం లేదు.
కానీ అప్పులు తెచ్చి నవరత్నాల పేరిట డబ్బులు పంచుతున్నారు.
మరి రేపు ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమవుతుందా?
ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ జనభాషలో సింపుల్ గా చెప్పారు. వెంటనే ట్వీట్ వైరల్ అయిపోయింది. ఇంతకీ పవన్ ఏమన్నారంటే…
In the last couple of days,@Ysjagan led govt mortgaged Rs. 3393 Cr worth Vacant lands & 392 cr worth buildings across A.P.
& mortgaged 13 prime assets of Vizag. pic.twitter.com/yWThdIIWj3
— RFPK™ (@RusthumFansofPK) October 8, 2021