విశాఖపట్నంపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. విశాఖపట్నంలో పని చేస్తున్న 11 మంది నేవీ అధికారులను గత పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్లు ట్రాప్ చేశారు. దీనిపై 2020 జనవరి 10న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. ఈ ఘటనపై 2021 డిసెంబర్ 23న ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ కేసు రిజిస్టర్ చేసి.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తో కలిసి ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ పేరుతో దర్యాప్తు చేసింది. విశాఖపట్నం, గుజరాత్ లోని గోద్రా, బుల్దాన, మహారాష్ట్రలో గురువారం సోదాలు చేశారు. నేవీ అధికారులను హనీ ట్రాప్ చేసి దేశ రహస్యాలు తెలుసుకోవడానికి పాక్ ఏజెంట్లు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. దీంతో ఒక్క సారిగా కలకలం నెలకొంది.
భారత్ లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్ర పన్నిన పాకిస్తాన్ ఈ మేరకు దృష్టిపెట్టిన వాటిలో ఒకటైన విశాఖపట్నంలో ప్రత్యేక ఫార్ములాతో ముందుకు సాగిందని తేలింది. స్థానికంగా ఉన్న తన ఏజెంట్లతో పాకిస్తాన్ ఫేక్ సిమ్ కార్డులు కొనిపించింది. అనంతరం ఓటీపీలు తెలుసుకొని పాకిస్తాన్లో వాట్సాప్ యాక్టివేట్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ వాట్సాప్ ల ద్వారా మరియు సిమ్ కార్డుల సహాయంతో నేవీ, డిఫెన్స్ అధికారులతో పరిచయాలు పెంచుకుంది. ఆ తదుపరి దశలో దేశ భద్రతకు సంబంధించిన సమాచారం పాక్ ఏజెంట్స్ వాట్సప్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఎన్ఐఏ వివరించింది. దీంతో తదుపరి దశలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.