• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!

NRI TDP USA Coordinator జయరాం కోమటి ప్రారంభం!!

admin by admin
February 9, 2023
in NRI
0
0
SHARES
230
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

యన్ ఆర్ ఐ టీడీపీ మహిళా విభాగం గత నెల 30 వ తేదీన పాత విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం లో  అన్నా క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

అది ఎంతో మంది పేదల ఆకలిని తీరుస్తూ స్థానికుల మన్ననలు పొందింది.

అదే స్ఫూర్తితో అతి తక్కువ వ్యవధిలో, యన్ ఆర్ ఐ మహిళా విభాగం అధ్యక్షురాలు జాగర్లమూడి శివానీ బృందం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ని NRI TDP USA Coordinator జయరాం కోమటి చేతుల మీదగా ప్రారంభింప చేశారు.

ఈ కార్యక్రమం లో జయరాం కోమటి మాట్లాడుతూ విదేశాలలో ఉన్న తమకు పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం ఎంతో తృప్తి నిచ్చిందని, ఈ  కార్యక్రమాన్ని యన్ ఆర్ ఐ మహిళా విభాగం ఎంతో చక్కగా అమలు చేసిందని అభినందించారు.

రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు.

అలాగే కార్యక్రమం లో పాల్గొన్న పలువురు స్థానిక మహిళలు యన్ ఆర్ ఐ టీడీపీ మహిళా విభాగం నిత్యం తమతో మాట్లాడుతూ, తమకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, భరోసాన్ని ఇచ్చిందని తెలిపారు.

పాతపట్నం టీడీపీ నియోజకవర్గ బాధ్యులు కలమట వెంకట రమణ మాట్లాడుతూ తమ నియోజకవర్గం లో యన్ ఆర్ ఐ లు ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు యన్ ఆర్ ఐ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో యన్ ఆర్ ఐ లు శ్రీకాంత్ దొడ్డపనేని, గోకుల్ రాచిరాజు, రాబోయే ఎన్నికలలో శృంగవరపు కోట టీడీపీ అభ్యర్థి గా ప్రచారంలో ఉన్న కృష్ణ గొంప తదితరులు పాల్గొన్నారు.

Tags: anna canteenjayaram komatinri tdp usawomens wing
Previous Post

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

Next Post

లోకేష్ పై క్రిమినల్ కేసు..హై టెన్షన్

Related Posts

NRI

భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!

March 31, 2023
NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
Load More
Next Post
lokesh rally

లోకేష్ పై క్రిమినల్ కేసు..హై టెన్షన్

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra