• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ సినిమా కోసం రక్తం చిందించానంటోన్న నోరా ఫతేహి

భుజ్ సినిమా షూటింగ్ లో గాయం...అలాగే నటించిన నోరా

admin by admin
July 20, 2021
in Movies
0
0
SHARES
171
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అజయ్‌ దేవ్‌గణ్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, శరద్‌ కేల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన  “భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా”  ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇండో పాక్ బోర్డర్ లో ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆగస్టు 13న హాట్‌స్టార్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సిజ్లింగ్ గర్ల్, ఐటం బాంబ్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నోరా ఫతేహి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో నుదుటిపై గాయమై రక్తమోడుతున్నా…షూటింగ్ లో పాల్గొన్నానని నోరా చెప్పింది. సన్నివేశాలు సహజంగా రావడం కోసం తన బాధని భరిస్తూ షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పింది. షూటింగ్‌లో ఓ నటుడు మెటల్ గన్‌ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి బలంగా తగలడంతో నుదుటిపై రక్తం కారిందని చెప్పింది.

అయితే, దెబ్బ తగిలినప్పటికీ అలాగే నటించడంతో ఆ సీన్ చాలా సహజంగా వచ్చిందని చెప్పింది. అంతేకాదు, ఆ తర్వాతి రోజు మరో యాక్షన్‌ సీన్‌లోనూ కాలికి గాయమైందని, అయినప్పటికీ ఈ దెబ్బల తాలూకు మచ్చలతోనే అన్ని సీన్లలో నటించానని చెప్పుకొచ్చింది. ఇక, డూప్‌ లేకుండా గాయాలతోనే యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ చెప్పిందీ హాట్ బ్యూటీ.

Tags: Bhuj movie shootingNorah Fatehinorah fatehi injuredshoot with injuri
Previous Post

చెప్పేవి శ్రీరంగ నీతులు..విజయసాయిపై ఆర్ఆర్ఆర్ పంచ్ లు

Next Post

జగన్ చెబితే రాజీనామా చేస్తా…ఆర్ఆర్ఆర్ షాకింగ్ నిర్ణయం

Related Posts

Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Load More
Next Post

జగన్ చెబితే రాజీనామా చేస్తా...ఆర్ఆర్ఆర్ షాకింగ్ నిర్ణయం

Please login to join discussion

Latest News

  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra