• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

admin by admin
January 16, 2024
in Andhra, Politics, Trending
0
0
SHARES
286
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 50 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత చంద్రబాబు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనను అరెస్టు చేసే క్రమంలో సిఐడి అధికారులు సెక్షన్ 17 ఏ ను పాటించలేదని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, ఆ క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న విషయంపై ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు రిజర్వ్ చేసింది.

ఈ క్రమంలోనే ఈ రోజు సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పునిచ్చింది. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి డివిజనల్ బెంచ్ బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ జరపనుంది. ఈ రోజు తీర్పును జడ్జిలు అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది వెలువరించారు. అయితే, ఈ ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ పిటిషన్ పై విచారణ త్రిసభ్య ధర్మాసనానికి చేరింది. దీంతో, సుప్రీంకోర్టు సిజెఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్షన్ 17 పై ఎటువంటి తీర్పు వెలువరించనుంది అన్న ఆసక్తి ఏర్పడింది.

Tags: Chandrababudivisional benchpostponedquash petitionsupreme court
Previous Post

వైసీపీ ట్రబుల్ షూట‌ర్‌కు పొలిటిక‌ల్ క‌ష్టాలు

Next Post

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల కే

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Around The World

ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Load More
Next Post
New Delhi: YSR Telangana Party founder YS Sharmila being greeted by Congress President Mallikarjun Kharge and party leader Rahul Gandhi after joining the Congress, in New Delhi, Thursday, Jan. 4, 2024. (PTI Photo/Arun Sharma)(PTI01_04_2024_000036B)

ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల కే

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra