స్వామి వారి నిత్యాన్నదాన ప్రసాదం తినడానికి అదృష్టం ఉండాలి.
అదృష్టాన్ని కాదనుకునేవాళ్లుంటే ఎవరూ ఏం చేయలేరు.
ఎంత మంది తిరుమలకు వెళ్లి కొరత రాకుండా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది.
అయినా కొందరు తమ ఇష్టప్రకారం నచ్చిన చోట తింటున్నారు.
వారిని పక్కన పెడితే… వృద్ధులు, పిల్లలు, షుగర్ బీపీ వల్ల అన్నం తినలేని వారు ఇలా పలు వర్గాలు కూడా బయట భోజనం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి తిండి అమ్మకూడదని నిషేధిస్తూ తిరుమల ట్రస్టు బోర్డు నిర్ణయం తీసుకున్నది.
దీనిపై భక్తుల స్పందన ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
YCPఅధికారంలోకి వచ్చిన నాటినుండి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికీ వెళ్ళలేక పోతున్నాను.
దర్శనం టిక్కెట్లు తగ్గించటం
గదుల అద్దెలను పెంచటం
లడ్డూ ధర పెంచటం
సర్వదర్శనం ఆపేయటం
ఉచిత భోజనం ఆపేయటం
కాలెండర్/సైట్/లైటింగులలో అన్యమత ప్రచారం
ఇలా ప్రతీ విషయంలోనూ నిరాశపరిచింది.
ఇప్పుడు
???? https://t.co/VLHjlwKxGr— Balaji Gupta (@BalajiGupta) February 18, 2022
తిరుమల వాసుని ఆంద్రప్రదేశ్ వాసులకు దూరం చేసే ప్రక్రియలో వేగవంతంగా దూసుకుపోతున్న పులకేశి ప్రభుత్వం. ఏడుకొండల వాడ వేంకట రమణ గోవిందా గోవింద.????#SaveAPfromYSRCP pic.twitter.com/DTR58smQRp
— Kiran Kumar Egala (@ekkjanasena) February 18, 2022
@ysjagan @VSReddy_MP @YSRCParty @SRKRSajja తిరుమల వస్తవియుడి గా సిగ్గు పడ్తున అన్న ఈరోజు మీకు @yvsubbareddymp గారు తిస్కొన నిర్యయానికి
మా ఊరికి గొప్ప నాయకుడు లేడు, ఉన్న వల్లనే మోయాలి అంటే అది ముర్కత్వం మరొకటి లేదు అన్న. నన్ను శ్యమించండి
పతనం మొదలు అవ్తుంది ఇలానే— Jeevan kp (@jeevan_kp) February 18, 2022
ఆ తిరుమలేశునికి భక్తులని దూరం చెయ్యడానికే ఈ ధరల పెంపు,అలాగే ప్రైవేట్ హోటల్స్ కూడా లేకుండా చేసి సౌకర్యాల కల్పన కూడా లేకపోతే తిరుమల కి వచ్చే వారు తగ్గుతారు,తద్వారా తమ మతాన్ని ప్రచారం చేసుకుని హిందూ మతాన్ని నాశనం చెయ్యచ్చు అనే ఆలోచన.
హందువుని అని చెప్పుకునే దొంగల వలన ఇదంతా.— శ్రీ రామ (@ramavithal) February 18, 2022
తిరుమల లో ప్రైవేట్ హోటల్స్ రద్దు అందరికి ఒకేరకమైన భోజనం ఉండాలని పాలక వర్గాలు నిర్ణయ0 ????????
దర్శనం దగ్గర అందరూ సమానం గా ఉండాలి కానీ భోజనం దగ్గర ఏంటి?
వేరే వేరే ప్రాంతాల ప్రజలు తమకు నచ్చిన ఆహారం తీసుకుంటారు. వాళ్ళని మీరు పెట్టె భోజనం తినమంటే ఎలా?
అర్దరాత్రి భక్తులు వస్తుంటారు
— Devender SIDDHAM (@Devapolo3) February 18, 2022
"తిరుమల" వచ్చే భక్తులందరికీ భోజన ఉపాహారాలు టిటిడి అందించగలదా ? దేశంలోని వేరు వేరు ప్రాంతాల, భాషల, ఆహార నియమాల తేడాతో వస్తరు..అందరికీ మన భోజనమే పెడతానంటే ఎట్లా?ప్రయత్నించండి..పెద్దహోటల్స్ కాకపోయినా, చిన్న టిఫిన్ సెంటర్లు ఉంచండి..ప్రధాని ఇతర VIP లకు ఒకే భోజనం ఇవ్వటం సాద్యం కాదు.. https://t.co/FAbuytfwCX
— Venkat.B (@venkataiah_b) February 17, 2022
అంటే సామాన్యులకి ఆహారమే లేకుండా చేయటం అజెండా… అలాగే చేస్తారు కూడా.. అంతే కాదు తిరుమల కి మనల్ని దూరం చేయటమే దీర్ఘ కాలిక లక్ష్యం ????????
— తస్సిత (????????????????????????????????) (@TassithaR) February 18, 2022
!తిరుమల లో హోటల్స్ మూసివేత! సమానంగా ఉండవలసింది భోజనాలు తో పాటు శ్రీ వారి దర్శనాలు
— Jakkam Ramakrishna (@JakkamRamakris5) February 18, 2022
https://twitter.com/TheBaluu/status/1494547742898601987
అందరికీ తెలిసినదే."*
భక్తులని మనోవేదనకు గురి చేయడం అలవాటైన వైఎస్ఆర్సిపి, ఈసారి టికెట్ల రేట్లతో భక్తులను స్వామివారి కి దూరం చేస్తుంది.
*"అందరం అమితంగా నమ్మే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో పొద్దాక వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదోక ఇబ్బంది పెట్టడం ఎవరికీ మంచి జరగదు"*‼️
— Nitin Chandra (@nitinnekkanti) February 18, 2022