• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

NA bureau by NA bureau
March 24, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
giridhar reddy joining tdp

giridhar reddy joining tdp

0
SHARES
18.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నెల్లూరు నుంచి మంగళగిరి వరకు టీడీపీ పాటలతో నేషనల్ హైవే మార్మోగుతోంది. రయ్య్ రయ్య్ మని దూసుకెళ్తున్న వందలాది కార్లు, వాటిపై ఎగురుతున్న పసుపు జెండాలు టీడీపీ దూకుడును చాటుతున్నాయి.

వైసీసీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ సుమారు 350 కార్లతో నెల్లూరు నుంచి ర్యాలీగా మంగళగిరికి బయలుదేరడంతో దారిపొడవునా తెలుగుదేశం హడావుడి కనిపిస్తోంది. గిరిధర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.

నెల్లూరు నగరంలోని కస్తూరి గార్డెన్స్ దగ్గర మొదలైన గిరిధర్ రెడ్డి ర్యాలీ మంగళగిరి వరకు కొనసాగనుంది. ర్యాలీ ప్రారంభం సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా వైసీపీలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ చెప్పారు. తమ అన్న ప్రజాసమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం ఏవీ పరిష్కరించలేదని.. తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

కాగా గిరిధర్ రెడ్డి ర్యాలీ సందర్భంగా నెల్లూరు అంతటా పెద్దఎత్తున టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సాగుతున్న మార్గంలోనూ హైవేపై ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గిరిధర్ రెడ్డి చేరిక సందర్భంగా దక్షిణ కోస్తా అంతటా టీడీపీలో జోష్ కనిపిస్తోంది.

గిరిధర్ రెడ్డి చేరిక తరువాత శ్రీదర్ రెడ్డి కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను ఆత్మప్రభోధం మేరకు ఓటేశానని చెప్పారు. చాలాకాలంగా ఆయన జగన్ పైనా, ఆయన సలహాదారులపైనా మండిపడుతున్నారు. వరుస ప్రెస్ మీట్లతో నిత్యం ఆరోపణలు చేస్తున్నారు.

నేడు చంద్రబాబు సమక్షంలో TDPలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి – వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి – నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు – నెల్లూరులో చంద్రబాబు, లోకేశ్, గిరిధర్‍రెడ్డి ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు???????????? pic.twitter.com/8CgRczXWBy

— KUPPAM—TDP (@KuppamTdp) March 24, 2023

ఇవాళ టీడీపీలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

త్వరలో టీడీపీలో చేరుతానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. pic.twitter.com/4MFDP1sZpa

— Venu M Popuri (@Venu4TDP) March 24, 2023

Tags: GunturMangalagiriNelloreprakashamTDP
Previous Post

ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !

Next Post

చంద్రబాబు లెక్కసరిచేశారా?

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

చంద్రబాబు లెక్కసరిచేశారా?

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra