• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నయన్ పెళ్లి.. ఈసారి జోక్ కాదు

admin by admin
May 7, 2022
in Movies, Top Stories, Trending
0
0
SHARES
330
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నయనతార పెళ్లి గురించి చర్చ ఇప్పటిది కాదు. దశాబ్దంన్నర కిందట శింబుతో ప్రేమలో ఉన్నపుడే ఆమె పెళ్లి గురించి చర్చ మొదలైంది. కానీ ‘బ్యాడ్ బాయ్’ ఇమేజ్ ఉన్న శింబు నుంచి చాలా త్వరగానే బయటపడిందామె. ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవాతో బంధం మొదలై.. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో వారి రిలేషన్ చెడింది. ఆ తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉండిపోయిన నయన్.. ఆపై దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు దగ్గర కావడం తెలిసిందే.

విఘ్నేష్‌తో నయన్ బంధం మొదలై దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ముందు నయన్ స్థాయికి అప్‌కమింగ్ డైరెక్టర్ అయిన విఘ్నేష్ తగ్గవాడేనా.. నిజంగా అతణ్ని ఆమె ప్రేమిస్తోందా అన్న సందేహాలు కలిగాయి. కానీ కొంత కాలానికి వారి బంధం బహిర్గతం అయిపోయింది. కొన్నేళ్ల నుంచి కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది ఈ జంట. వీరి పెళ్లి ఇదిగో అదిగో అంటూ మూడేళ్ల ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు. గతంలో మీడియాలో, సోషల్ మీడియాలో పెళ్లికి ముహూర్తాలు పెట్టేసి దాదాపుగా వారి పెళ్లి అయిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది.

కానీ తర్వాత ఆ వార్తలు జోక్స్‌గా మారిపోయాయి. అందుకే ఈ మధ్య నయన్ పెళ్లి అంటే జనాలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. వీరి పెళ్లి గురించి వార్తలను నమ్మట్లేదు. ఐతే ఇప్పుడు ఈ జోక్స్ అన్నీ కట్టిపెట్టాల్సిందే అని.. నిజంగానే వారి పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు.

జూన్ 9న, అంటే ఇంకో నెల రోజుల్లోనే నయన్, విఘ్నేష్ అధికారికంగా ఒక్కటి కాబోతున్నారు. బేసిగ్గా నయనతార క్రిస్టియన్. కానీ ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నపుడే ఆమె హిందూ మతంలోకి మారిపోయింది. ఇప్పుడు ఆమె హిందువుగానే కొనసాగుతోంది. విఘ్నేష్‌తో కలిసి కొంత కాలంగా ఆమె గుళ్లు గోపురాలకు తెగ తిరిగేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ జంట పెళ్లికి ముందు కొన్ని దోష నివారణ పూజలు కూడా చేయించుకున్నట్లు వార్తలొచ్చాయి. మొత్తానికి ఆల్ క్లియర్ అనుకుంటున్న ఈ జంట ఇక పెళ్లికి రెడీ అయిపోయింది. సినిమాల్లో ఈ మధ్య నయన్ క్రేజ్ కూడా తగ్గడం, కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లు కనిపిస్తుండటంతో ఇంకా పెళ్లి విషయంలో ఆలస్యం చేయొద్దని ఫిక్సయినట్లు తెలుస్తోంది.

. #Nayanathara and @VigneshShivN, 9th June, Thirupathi!! pic.twitter.com/uWaMycTu6J

— Pramod Madhav (@PramodMadhav6) May 7, 2022

Tags: NayanatharaTollywoodvignesh shivan
Previous Post

రోజా భలే ఇరుక్కుందే

Next Post

`అంతిమ` సంస్కారానికి ఆత్మీయ వీడ్కోలు!

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

`అంతిమ` సంస్కారానికి ఆత్మీయ వీడ్కోలు!

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra