• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరో చరిత్ర…‘నాటు నాటు’ కు ఆస్కార్

admin by admin
March 13, 2023
in Around The World, Movies, Trending
0
0
SHARES
520
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల అద్భుతమైన నటన తోడవడంతో ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పోటీని ఎదుర్కొని ఈ పాట ఆస్కార్ అవార్డును దక్కించుకుంటుందా అని కొందరు అనుకుంటుండగా మెజార్టీ భారతీయులంతా ఈ పాటకు ఆస్కార్ దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్షను నెరవేరుస్తూ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు పాటగా నాటు నాటు చరిత్ర పుటల్లో నిలిచింది. హాలీవుడ్ దర్శక దిగ్గజాలనుంచి ప్రశంసలు అందుకున్న ఈ పాట 95వ అకాడమీ అవార్డులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే ఒక్కసారిగా థియేటర్ అంతా ఈలలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

The team supporting #RRR goes wild as "Naatu Naatu" wins best song at the #Oscars pic.twitter.com/mgiNfkj8db

— The Hollywood Reporter (@THR) March 13, 2023

ఇక, ఈ పాటకు ఆస్కార్ వస్తుందన్న నమ్మకంతో ఈరోజు తెల్లవారుజామునుంచే టీవీ సెట్ల ముందు అతుక్కుపోయిన యావత్ భారతీయులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నాటు నాటుకు ఆస్కార్ దక్కడంతో వారంతా చిందులేస్తున్నారు. ఇక, తెలుగు సినిమా పాట ఆస్కార్ కు నామినేట్ కావడం.. అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటిన ఈ పాటను చూసి ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారంతా గర్వంతో, ఆనందంతో పొంగిపోతున్నారు.

ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలలో అయితే రాజమౌళి, తారక్, చరణ్ అభిమానులు పటాసులు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆర్ఆర్ఆర్ చిత్ర బంధానికి టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు యావత్ ప్రపంచ సినీ పరిశ్రమకు చెందిన..ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం నాటు నాటు పాట ట్రెండింగ్ లో ఉంది.

Tags: chandrabosejr.ntrkeeravaninaatu naatu songnatu natu songoscar awardRajamouliram charanrrr moviewon oscar
Previous Post

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

Next Post

దుమ్మురేపిన కాలభైరవ, రాహుల్…స్టాండింగ్ ఒవేషన్

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
Around The World

‘బతుకమ్మ’ కొత్త పాట!

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
go back modi
Around The World

మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?

March 31, 2023
Load More
Next Post

దుమ్మురేపిన కాలభైరవ, రాహుల్...స్టాండింగ్ ఒవేషన్

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra