• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రీల్ లైఫ్ లోనూ రచ్చ లేపిన నరేష్, పవిత్ర

admin by admin
May 11, 2023
in Movies
0
0
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల పెళ్లి వ్యవహారం వార్తల్లో ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు కొద్దిరోజులు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇక, సోషల్ మీడియాలో అయితే ఈ జంటపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో అల్లరి నరేష్ రెండుసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా చేయాల్సి వచ్చింది.

కట్ చేస్తే ఒక ఫైన్ డే ఈ జంట తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ లిప్ లాక్ ఇచ్చి మరి ప్రపంచానికి అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే నరేష్, పవిత్ర లోకేష్ లు జంటగా “మళ్లీ పెళ్లి” అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. నరేష్ జీవితంలోని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆ చిత్రం ట్రైలర్ విడుదలైంది. నరేష్ తన సొంత బ్యానర్ విజయ కృష్ణ మూవీస్ పై నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ బోల్డ్ గా ఉంది. నరేష్, పవిత్రల పరిచయం దగ్గర నుంచి అది కాస్త ప్రేమగా మారడం, ఆ తర్వాత మా ఎలక్షన్స్ ఎపిసోడ్, బెంగళూరు హోటల్లో నరేష్ మూడో భార్య ఎంట్రీ ఎపిసోడ్ వంటివన్నీ ఈ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు.

కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో బోల్డ్ కంటెంట్ ఉందనే విషయాన్ని చెప్పారు ఎమ్మెస్ రాజు. ఇక, నరేష్ 1000 కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే అంటూ నరేష్ మూడో భార్య పాత్ర పోషించిన వనిత విజయ్ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. మే 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Tags: malli pellinareshpavitra lokeshtrailer
Previous Post

సీఎం అయ్యే అర్హత ఉందో లేదో తేల్చేసిన పవన్

Next Post

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ పై పూనం కౌర్ రచ్చ!

Related Posts

Movies

విరూపాక్ష ఒరిజినల్ విలన్ ఎవరు?

May 26, 2023
Movies

బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్

May 26, 2023
Movies

పవిత్రతో నరేష్ మళ్లీ పెళ్లి కి మూడో భార్య బ్రేక్!

May 25, 2023
Movies

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

May 24, 2023
Movies

పోలీసు అధికారితో ఆ హీరోయిన్ గొడవేంటి?

May 23, 2023
Trending

‘ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర’ కన్నుమూత

May 23, 2023
Load More
Next Post

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ పై పూనం కౌర్ రచ్చ!

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra