• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Nara Lokesh: ‘నేనేమైనా టెర్రరిస్టునా? నేనంటే ఎందుకు భయం’

శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ పర్యటన అడ్డుకున్న పోలీసులు

NA bureau by NA bureau
August 21, 2022
in Andhra, India, Top Stories, Trending
0
nara lokesh palasa, srikakulam
0
SHARES
160
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలాస వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో జాతీయ రహదారిపై అడ్డుకున్నారు.

దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు దిగారు. లోకేశ్‌పాటు మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఇతర నేతలు రోడ్డుపైనే నిరసన తెలిపారు.

పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది.

దీంతో టీడీపీ కార్యకర్తలతోపాటు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్, చినరాజప్ప, కళా వెంకట్రావు తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం లోకేశ్ ను విశాఖ సమీపంలో వదిలేశారు.

  • అమిత్ షా: తెలంగాణతో పాటు ఏపీనీ హీటెక్కిస్తున్న మోదీ కుడి భుజం
  • అనసూయ భలే ఇరుక్కుందే…
  • సీఎం సారుకు అందుకే ఆమె నచ్చింది

అక్కడ Nara Lokesh ప్రెస్మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో లోకేష్, టీడీపీ  శ్రేణుల వాగ్వాదానికి దిగాయి. ప్రెస్మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు.

సమస్యలపై ప్రభుత్వాన్ని తాము నిలదీస్తే.. అడుగడుగునా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం జేసీబీలకే పని దొరుకుతోందని, టీడీపీ నేతల ఆస్తులను జేసీబీలతో కూల్చడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

దేవాలయం ప్రహరీలను కూడా జేసీబీలతో కూల్చివేసే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు.

ఏపీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, అన్నిరకాల పన్నులతో పాటు చెత్త పన్నును కూడా వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

మంత్రి అప్పలరాజు  చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు.

‘‘నేనేమన్నా టెర్రరిస్టునా?.. ఎందుకంత భయపడుతున్నారు?.. జిల్లాలో నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Previous Post

అమిత్ షా: తెలంగాణతో పాటు ఏపీనీ హీటెక్కిస్తున్న మోదీ కుడి భుజం

Next Post

సైలెంటుగా పెళ్లాలతో టూర్ కెళ్లి దొరికిపోయిన వైజాగ్ కార్పొరేటర్లు

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
Load More
Next Post

సైలెంటుగా పెళ్లాలతో టూర్ కెళ్లి దొరికిపోయిన వైజాగ్ కార్పొరేటర్లు

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra