నివర్ తుపాను ధాటికి ఏపీలోని రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పంట నష్టం అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించకుండా జగన్ సర్కార్ తాత్సారం చేస్తోందని విమర్శలు వస్తున్నా…ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే చేసి చేతులుదులుపుకున్న జగన్….భారీ వర్షాలకు నీటమునిగిన పొలాలను చూసి రైతులను పరామర్శించేందుకు రాకపోవడం శోచనీయం.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. రైతులకు తక్షణమే పరిహారం చెల్లించకుంటే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు లోకేష్. భారీ వర్షాలకు తడిసి దెబ్బతిన్న, రంగుమారిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. దాంతోపాటు, ప్రత్యామ్నాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని లోకేష్ అన్నారు.
రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకొస్తానని జగన్ గొప్పలు చెప్పారని….కానీ, ఇపుడు రైతులే లేని రాజ్యాన్నితీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
వైసీపీ నిరంకుశ, నియంతృత్వ విధానాలతో ఏడాదిన్నర పాలన సాగించిందని, ఈ ఏడాదిన్నర పాలనలో 496 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అన్నారు.
నివర్ తుపానుపై రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని లోకేష్ మండిపడ్డారు. పంటల బీమా చెల్లించని ప్రభుత్వం….. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పి అడ్డంగా దొరికిపోయిందని లోకేష్ దుయ్యబట్టారు.
నివర్ తుపానుకు ముందుగానే బీమా ప్రీమియం చెల్లించి ఉంటే రైతులకు రూ. 4వేల కోట్ల పరిహారం లభించేదని, రైతుల నోటికాడి కూడు తీసిన పాపం వైసీపీదేనన్నారు. రైతులకు లాభం చూకూర్చే అన్ని కార్యక్రమాలు రద్దు చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.