• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వారిని చిత్తడి చేసేస్తానంటోన్న చిరు…

admin by admin
September 27, 2022
in Movies
0
Chiranjeevi godfather
0
SHARES
103
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలై తార్ మార్ తక్కర్ మార్ పాట..ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గాడ్ ఫాదర్ క్యారెక్టర్ రివీల్ చేసేలా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘నజ భజ జజర .. నజ భజ జజర .. గజ గజ వణికించే గజరాజాదిగోరా’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. చిరంజీవి యాక్షన్ సీన్స్ .. మేకింగ్ వీడియోలు కలగలిపి ఈ పాటను రూపొందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్రీకృష్ణ – పృథ్వీ చంద్ర పాడారు. తన అనుచరులకు ‘గాడ్ ఫాదర్’ అయిన హీరో ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని చెబుతూ ఈ పాట సాగింది. ఈ పాటకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

“ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం… గిర్రుగిర్రున తొండము తిప్పితె చిత్తడై పోతావ్…అడవి తల్లికి అన్నయ్య వీడురా… కలబడితే కథకళిరా…”అంటూ సిట్యువేషనల్ సాంగ్ లా కనిపిస్తోందీ పాట. ఈ లిరికల్ సాంగ్ రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ అభిమానులను ఈ పాట ఉర్రూతలూగిస్తోంది. ఎన్వీ ప్రసాద్ – ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ సినిమాకి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఆచార్యతో నిరుత్సాహ పడ్డ తమను తప్పక అలరిస్తుందని మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇటీవలే తన ఇంట్లో ఈ సినిమా ప్రివ్యూను చిరు చూసి చాలా సంతోషించారట. ఔట్ పుట్ బాగా వచ్చిందని దర్శకుడు మోహన్ రాజాను చిరు అభినందించారట.

Tags: chiranjeevichiru's warninggod father moviegodfather movienajabhaja lyrical song
Previous Post

RGV మాట.. ఆ సీఎం పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అట

Next Post

సామాజిక, నైతిక విలువలు, మానవ సంబంధాలు భారతం నుండి నేర్చుకోవాలి-మేడసాని మోహన్

Related Posts

Movies

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

March 26, 2023
manchu family
Movies

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

March 25, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
Movies

రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ

March 24, 2023
purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
Load More
Next Post

సామాజిక, నైతిక విలువలు, మానవ సంబంధాలు భారతం నుండి నేర్చుకోవాలి-మేడసాని మోహన్

Latest News

  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?
  • యువగళం @50..తారక్ పై నారా రోహిత్ కామెంట్స్ వైరల్
  • ఉరుకులు పరుగులతో రాహుల్ సీటును ఖాళీ చేయాలా?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra