రామ్మోహన్ నాయుడు
విభజన చట్టం అమలు గురించి వివరంగా ప్రశ్నించా. మీ నుంచి వివరంగా సమాధానం వస్తుందని ఆశించా. కానీ.. హోం శాఖ ఇచ్చిన సమాధానం అవమానకరంగా.. బాధ్యతారహితంగా ఉంది. ఈ సమాధానం కోసం రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. విభజన హామీల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయటానికి సిద్ధంగా ఉందా? హామీల అమలుకు పదేళ్ల కాల పరిమితిని విధించారు. ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయాయి. మరెప్పుడు చేస్తారు?
నిత్యానందరాయ్
మేం సమాధానాన్ని స్పష్టంగా చెప్పాం. విభజన తర్వాత ఏపీ.. తలెంగాణల మధ్య కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వాటిని రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి ఉంది. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల డెవలప్ మెంట్ కోసం చాలా అంశాల్ని పొందుపర్చారు. వాటి అమలుపై రెండురాష్ట్రాలు కలిసి నిర్ణయించుకోవాలి. ఇందులోకేంద్ర హోంశఆఖకు ఎలాంటి ప్రమేయం లేదు. మీరు ఏ అంశం గురించి వివరంగా తెలుసుకోవాలని భావిస్తున్నారో చెబితే.. వాటికి సంబంధించిన సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం.రామ్మోహన్ నాయుడు
రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు సరే. చట్టంలోని చాలా అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కేంద్రం ఏం చర్యలు తీసుకుంది? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభాముఖంగా హామీ ఇచ్చారు. నేటి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలోనూ ఆ హామీని ఇచ్చారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి వస్తే హోదా సాధిస్తానని నేటి సీఎం సైతం హామీ ఇచ్చారు. హోదా వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. దీనికి మీ సమాధానం కావాలి.నిత్యానందరాయ్
ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం విస్పష్టంగా చెప్పింది. విభజన హామీల అమలుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. 2014 నుంచి 2019 ఆర్థిక సంవత్సరాల్లో రాయలసీమ.. ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఒక్కోదానికి రూ.50 కోట్లుచొప్పున రూ.1400 కోట్లు ఇచ్ాచం. 2015-20 మధ్యలో రెవెన్యూ లోటు కింద రూ.22,111 కోట్ల గ్రాంటు ఇచ్చాం. వీటిని మినహాయిస్తే.. మిగిలిన సమస్యల్లో చాలావరకు రాష్ట్రాలే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.