• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అయిపాయె… ఒకరు రెడ్డి, ఒకరు క్రిస్టియన్, ఒకరు జగన్ అభిమాని

తను ఏం చెబితే దానికి తలూపిన వారికి లేదా తన సొంత మతం, తన మాజీ కులం వారికి ఈసీ పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్

admin by admin
March 24, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
no jobs in jagan jamana

no jobs in jagan jamana

0
SHARES
471
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ నెలాఖరున నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించుకోవటం కోసం.. తాజాగా మూడు పేర్లను ఏపీ సీఎంవో గవర్నర్ కు పంపినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ సీఎంవో కొత్త ఎన్నికల కమిషనర్ నియమకం కోసం మూడు పేర్లను సూచించినట్లు చెబుతున్నారు.

ఈ ముగ్గురు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులతోపాటు.. నమ్మకస్తులైన అధికారుల పేర్లనే పంపినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సమాచారం బయటకు రానప్పటికీ.. సీఎంతో నుంచి ఒక ఫైల్ గవర్నర్ ఆఫీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ ఫైల్ లో మూడు పేర్లను ఏపీ సీఎంవో సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. అందులో మొదటి పేరు మాజీ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం సీఎం జగన్ కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న నీలం సాహ్నిగా చెబుతున్నారు.

రెండో పేరుగా శామ్యూల్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన.. నవరత్నాల అమలు కమిటీకి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక.. మూడోది ప్రేమచంద్రారెడ్డి  పేరు వినిపిస్తోంది. సాధారణ పరిపాలన విభాగంలో ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి హోదాలో రాష్ట్ర విభజన అంశాల్ని ఆయన చూస్తున్నారు. అయితే.. ఈ మూడు పేర్లను గవర్నర్ కు పంపినట్లుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఈ ముగ్గురిలో ఒకరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ ముగ్గురిల ఎవరొచ్చినా.. వారు ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితులే అవుతారని చెప్పక తప్పదు.

 

Tags: ap sec postJagannilam sawhanySEC
Previous Post

కేసీఆర్ పై ఫైర్ బ్రాండ్ ఘాటు వ్యాఖ్యలు

Next Post

కేంద్రాన్ని క్లారిటీతో ఇరుకున పెట్టిన రామ్మోహన్ నాయుడు

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

కేంద్రాన్ని క్లారిటీతో ఇరుకున పెట్టిన రామ్మోహన్ నాయుడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra