జగన్ ని ఎలా కార్నర్ చేయాలో తెలిసిన వాడు ఏపీ మొత్తంలో ఒకరే ఉన్నారు.
ఆయనే రఘురామరాజు. సరిగ్గా ఏం చేస్తే జగన్ కి మండుతుందో, వైసీపీ రెచ్చగొడితే వారిని ఎలా రిటార్ట్ చేయాలో తెలిసిన ఏకైక మొనగాడు.
రఘురామరాజును వేరే టాపిక్ కి డైవర్ట్ చేయాలని చూసినా… పాయింట్ మీద నుంచి పక్కకెళ్లకుండా వైసీపీ అసలు రంగును బట్టబయలు చేయడంలో రఘురామరాజు సిద్ధహస్తుడు.
అన్న క్యాంటీన్లు తీసేసినపుడు జగనన్నకు పేదవాడు గుర్తుకురాడు.
తిరుపతిలో రూం రెంట్లు పెంచినపుడు జగనన్నకు పేదవాడు గుర్తుకురాడు
25 వేల మంది ఆశా వర్కర్లను చెట్ల కింద కూర్చోపెట్టినపుడు మీకు పేదవాడు గుర్తుకురాడు
నీకు పేదవాడు ఎపుడు గుర్తుకువస్తాడంటే… పవన్ కళ్యాణ్ సినిమా రిలీజయ్యేటపుడు గుర్తుకువస్తాడు.
అంటూ పేదవాడు సినిమా చూడొద్దా అని వైసీపీ చేసే యాక్టింగ్ కి గట్టి కౌంటరిచ్చాడు రఘురామరాజు
వీడియో మొత్తం సెటైర్లతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాడు.
ఒకసారి ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.