• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘అఖండ’ విజయంపై మోహన్ బాబు ఏమన్నారంటే….

admin by admin
December 6, 2021
in Movies
0
0
SHARES
678
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు యూఎస్ ఏలోనూ అఖండ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కళ తప్పిన థియేటర్లలో అఖండ విజయంతో మళ్లీ సందడి మొదలైంది.

చాలాకాలంగా మంచి హిట్ లేక, కరోనా భయాలతో జనాలు థియేటర్లకు పెద్దగా రాక…టాలీవుడ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా అఖండ సినిమాపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. సినీ పరిశ్రమకు ఈ సినిమా ఊపిరి పోసిందని మోహన్ బాబు అన్నారు. అంతేకాదు, కరోనా భయాల నడుమ విడుదలకి సిద్ధంగా ఉన్న అనేక సినిమాలకు ఈ చిత్రం ధైర్యాన్నిచ్చిందని అన్నారు.

నా సోదరుడు బాలయ్యకి, చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ మోహన్ బాబు కామెంట్ చేశారు. మంచి సినిమాని అదరించే ప్రేక్షక దేవుళ్లకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక, విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్లతో అఖండ గర్జన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో అఖండ కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే 7 లక్షల డాలర్ల మార్కును టచ్ చేసిన అఖండ….1 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లోనే అఖండ రూ. 60 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ తో రికార్డుల మోత మోగిస్తోంది.

Tags: actor mohanbabuAkhanda moviebalakrishna nandamuricomplimentssuccessTollywood
Previous Post

విశాఖే రాజధాని, ఆరోజే కీలక ప్రకటన?

Next Post

లోక్ సభలో ఆర్ఆర్ఆర్ వర్సెస్ మిథున్ రెడ్డి

Related Posts

Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Movies

భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు

May 22, 2025
Movies

అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?

May 22, 2025
Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Load More
Next Post

లోక్ సభలో ఆర్ఆర్ఆర్ వర్సెస్ మిథున్ రెడ్డి

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra