వయోవృద్ధులకు రైల్వే ప్రయాణ సమయాల్లో రాయితీ ఇచ్చేవారు. అది వారికి అండగా ఉండటంతో పాటు.. ప్రయోజనకరంగా ఉండేది. పిల్లల మీద ఆధారపడే వారికి వెసులుబాటు కల్పించేది. అయితే.. కొవిడ్ పేరుతో ఆ రాయితీకి మంగళం పాడిన మోడీ సర్కారు.. తాజాగా కీలక ప్రకటన చేశారు. టికెట్ ధరలో 40 శాతం రాయితీ ఉండే రైల్వే ప్రయాణాల్లో ఇకపై రాయితీని ఆశించొద్దని.. ఇకపై అలాంటివేమీ ఉండవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.
సమీప భవిష్యత్తులో ఈ రాయితీ పునరుద్ధరణను ఆశించొద్దని పేర్కొనటం గమనార్హం. ఇదే విషయాన్ని ఎలాంటి జంకు లేకుండా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రైల్వే ఛార్జీల్లో రాయితీల వల్ల సంస్థపై పెనుభారం పడుతోందన్నారు. క్రీడాకారులకు ఇచ్చే రాయితీని సైతం ఉపసంహరించినట్లుపేర్కొన్నారు.
శారీరక సామర్థ్య లోపాలున్న నాలుగు వర్గాల వారికి.. పదకొండు వర్గాలకు చెందిన రోగులకు.. విద్యార్థులకు మాత్రం రాయితీలు కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. 2017-2020 ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వుడు.. అన్ రిజర్వుడు కేటగిరిలో సీనియర్ సిటిజన్లకురాయితీలు ఇవ్వటం వల్ల రైల్వేలు రూ.4794 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లుగా మంత్రి పేర్కొన్నారు.
వయసు మీద పడిన వేళ.. ఆదాయం తగ్గి..పిల్లల మీద ఆధారపడే పెద్దలకు.. రైల్వే రాయితీ అసరాగా నిలవటంతో పాటు.. తమ ప్రయాణాల విషయంలో పిల్లల మీద ఎక్కువ ఆధారపడకుండా ఉండేలా చేసేది. ఇప్పుడా అవకాశాన్ని మోడీ సర్కారు శాశ్వితంగా మూసేశారు. ఓ పక్క పన్ను పోటును అంతకంతకూ పెంచుతూ.. చివరకు పాలు.. పెరుగు మీద కూడా వడ్డిస్తున్న మోడీ సర్కారు పెద్దలకు ఇచ్చే రాయితీల విషయంలోనూ ఇలాంటి తీరును ప్రదర్శించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.