ఇప్పటి వరకు అమల్లో ఉన్న జాతీయ చిహ్నంలో సింహాలు మౌనముద్రలో.. ప్రశాంతంగా.. హుందాగా.. రాజసం ఉట్టిపడేలా ఉంటే.. తాజాగా ఏర్పాటు చేసిన సింహాలు అందుకు భిన్నంగా క్రూరంగా.. కోపంగా.. ఆవేశపూరితంగా ఉన్నట్లుగా ఉన్నాయన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. విపక్షాలతో పాటు.. పలువురు సామాజిక కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. తాజాగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం ఫోటోను చూస్తున్న ప్రతి ఒక్కరు.. సింహాల తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట చెప్పే వారే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.
ఈ చిహ్నాలపై లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేస్తూ.. దయచేసి సింహం ముఖాన్ని చూడాలంటూ ప్రధానమంత్రి మోడీని కోరారు. సారనాథ్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ప్రతిమలా ఉందా? గిర్ సింహం ఫోటోలా ఉందా? అన్నది చూడాలని ఆయన కోరుతున్నారు. తాను చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి పరిశీలించాలని.. వీలైతే మార్పించాలని కోరారు. జాతీయ చిహ్నంలో మార్పులు కనిపిస్తున్న వైనాన్ని ప్రముఖ న్యాయవాది ప్రభావంత్ భూషణ్ తప్పు పట్టటమే కాదు.. మోడీ నవ భారత్ ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
విపక్షాలకు చెందిన పలువురు నేతలు కొత్త జాతీయ చిహ్నం గురించి తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ.. జాతీయ చిహ్నంలో మార్పులు చోటు చేసుకున్నాయని.. ఇది అభ్యంతరకరమని.. తక్షణమే మార్చాలన్న డిమాండ్ పలువురి నోట వినిపించింది. జాతీయచిహ్నంలోని సింహాలు సౌమ్యంగా ఉంటాయని.. కానీ కొత్త చిహ్నాలు మాత్రం మనుషుల్ని తినేసే ధోరణిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక మమత బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు రెండు ఫోటోల్ని పక్కపక్కనే ఉంచి.. ఈ రెండింటిలోని తేడాల్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇదంతా చూస్తే.. అత్యధికులు జాతీయ చిహ్నంలో మార్పులు కొట్టొచ్చినట్లుగా ఉన్నాయన్న భావనకే ఎక్కువ మంది ఓటు వేయటం కనిపిస్తోంది. మరి.. దీనిపై మోడీ సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

JMSuOtDhF
SlaWmfonLQ