ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో మంత్రి సీదిరి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది.
బ్యాలెట్ బాక్స్ లో మంత్రి అవినీతిపై స్లిప్పులు వేసిన పలాస పట్టభద్రులు మంత్రి అవినీతి చిట్టా విప్పారు.
మంత్రి అప్పల్రాజు భూకబ్జాలు, అనుచరుల అరాచకాలపై ఓటర్లు లెటర్లు రాసి బాక్సుల్లో వేశారు.
అవినీతి మంత్రి తమకు వద్దంటూ పట్టభద్రుల డిమాండ్ చేస్తున్నారు.