చెప్పి మరీ గెలిచాడు ✌️✌️ #MLCSrikanth 💥💥🔥🔥🔥💥💥#TDP#TDPWillBeBack#ByeByeJaganIn2024pic.twitter.com/AKw11n1xnz
— M๏hąn NBK (@Mn1I96) March 18, 2023
జగన్ ఊహించని విధంగా రాజకీయాలు మారిపోయాయి. కుప్పంలో మున్సిపల్ ను గెలుచుకున్న వైసీపీ అదేదో సవ్యంగా గెలిచినట్లు కలరింగ్ ఇచ్చి కుప్పంలో బాబును ఓడిస్తాం అంటూ బెదరగొట్టడం మొదలుపెట్టింది.
తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కి కుప్పంలో కాదు కదా చిత్తూరులో కూడా అడ్రస్ కనపడకుండా చేస్తామని చెప్పినట్లయ్యింది.
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలను విశ్లేషిస్తే
కుప్పం లో వచ్చిన ఓట్లు…
TDP – 5,528
YCP – 1,090
పులివెందుల లో వచ్చిన ఓట్లు…
టీడీపీ కి 4,323 ఓట్లు,
వైసీపీ కి 2,120 ఓట్లు,
దీన్ని బట్టి కుప్పం గెలవడం పక్కన పెడితే వైసీపీ పులివెందుల గెలవడం కూడా కష్టమైపోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదువుకున్న వారందరికీ జగన్ ది అసమర్థ పరిపాలన అని అర్థమైనట్లు స్పష్టంగా తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు.
గెలుపు ధ్రువపత్రాలతో చిరంజీవి గారు శ్రీకాంత్ గారు #ByeByeJaganIn2024 pic.twitter.com/bdAEJq1JU4
— [email protected] (@DMahi9999) March 18, 2023
మరొక్కసారి గుర్తుచేస్తున్నా..మా క్యాడర్ మాస్ ✌️🔥💪 #ByeByeJaganIn2024 pic.twitter.com/1Ue3Lvxmdh
— Venu M Popuri (@Venu4TDP) March 18, 2023