• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మజ్లిస్ నేత రేవ్ పార్టీ రేంజ్ చూస్తే.. దిమ్మ తిరగాల్సిందే.. వైరల్ గా వీడియో!

మజ్లిస్ నేత సమర్పించు.. భారీ రేవ్ పార్టీ.. వైరల్ గా మారిన వీడియో

admin by admin
April 6, 2021
in Politics, Telangana, Trending
0
0
SHARES
324
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైదరాబాద్ మహానగరానికి రేవ్ పార్టీ కొత్తేం కాదు. నగర శివారులోనూ.. ఫాంహౌస్ లలోనూ తరచూ జరుగుతుంటాయి. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక రేవ్ పార్టీకి చెందిన వీడియో ఒకటి లీక్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారిన ఈ వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లిస్ నేత ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో.. పెద్ద ఎత్తున వ్యాపారులు.. నేతలు.. కార్యకర్తలతో పాటు పలువురు పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.

ఈ పార్టీ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. వైరల్ గా మారిన వీడియోలతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చాంద్రాయణగుట్టలో నిర్వహించిన ఈ రేవ్ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గానా బజానా.. అశ్లీల నృత్యాలతో అదరగొట్టేసిన ఈ పార్టీలో మద్యం భారీగా సరఫరా అయినట్లుగా తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీకి సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ పోలీసులు సేకరిస్తున్నారు.

చాంద్రాయణ గుట్టలోని ఒక ఇంట్లో దీన్ని గుట్టుచప్పుడు కాకుండా అరేంజ్ చేశారని.. ఈ కారణంతోనే తమ వరకు రాలేదని నిఘా విభాగం పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరి 13న జరిగిన ఈ పార్టీకి చెందిన వీడియో లీక్ కావటంతో.. ఇప్పుడీ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. మజ్లిస్ పార్టీకి చెందిన పర్వేజ్ అనే స్థానిక నేత ఒకరు.. తన స్నేహితులతో కలిసి ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు చెబుతున్నారు.

 

Tags: Hyderabadmajlis leaderrave party in old cityrave party video goes viral
Previous Post

అబ్బాయ్ జగన్…బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పు: లోకేశ్

Next Post

డబుల్ షాక్: సిగ్నల్ లో జుకర్ బర్గ్ కు ఖాతా.. లీకైన ఫోన్ నెంబరు

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

డబుల్ షాక్: సిగ్నల్ లో జుకర్ బర్గ్ కు ఖాతా.. లీకైన ఫోన్ నెంబరు

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra