• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెంకన్న స్వామినీ వెయిట్ చేయిస్తున్న జగన్

విశాఖలో వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో జాప్యం...విష్ణుకుమార్ రాజు ఫైర్

admin by admin
November 4, 2021
in Politics, Top Stories, Trending
0
0
SHARES
226
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించడం లేదని, కఠిన శిక్షలు విధించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక, ఆ విమర్శలకు బలం చేకూరేలా జగన్ వైఖరి కూడా ఉందని ఇప్పటికే పలు ఘటనలు నిరూపించాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి కూడా ఎదురు చూడాల్సిందేనని షాకింగ్ కామెంట్లు చేశారు. దేవుడిని కూడా వెయిట్‌ చేయించే స్థాయికి జగన్ ఎదిగిపోయారని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నంలోని రుషికొండలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల-తిరుపతి దేవస్థానం నిర్మించింది. వాస్తవానికి 2 నెలల క్రితమే దానిని ప్రారంభించాలి. కానీ, వేరే కార్యక్రమాలతో సీఎం జగన్ బిజీగా ఉన్నారని, అందుకే ఆ కార్యక్రమం వాయిదా వేశామని దేవాదయ శాఖాధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖలో వైసీపీ నాయకుల ఇంళ్లలో శుభకార్యాలు, కార్యక్రమాలకు వస్తున్న జగన్…ఆలయం ప్రారంభించేందుకు మాత్రం సమయం చిక్కడం లేదని విమర్శించారు.

పూర్తయిన ఆలయాన్ని ఇలా ఉంచడం తగదని, స్థానికంగా ఉండే శారదా పీఠాధిపతితోనైనా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 10 రోజుల్లో ఆలయాన్ని ప్రారంభించకపోతే బీజేపీ ఆందోళనకు దిగుతుందని వార్నింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నాలా ఫీజు తగ్గిస్తే, జగన్‌ దొడ్డిదారిన పెంచేశారన్నారని మండిపడ్డారు.

వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు పార్టిషన్‌ ఫీజు కట్టాలని కొత్త ఉత్తర్వులు జారీ చేశారని, ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఏమరుపాటుగా ఉంటే గవర్నర్‌ బంగ్లాను కూడా జగన్ సర్కార్ తనఖా పెట్టేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని విష్ణుకుమార్‌రాజు గవర్నర్‌ విశ్వభూషణ్‌కు సూచించారు.

Tags: ap cm jaganbjp leader vishnukumar rajudelay in opening of templeinauguration of templelord balaji temple in vizag
Previous Post

CATS-రాజధాని ప్రాంతీయ తెలుగుసంఘం ఆధ్వర్యంలో దసరా-దీపావళి వేడుకలు

Next Post

ఇళ్లు కట్టుకుంటారా? స్థలాలు లాక్కోమంటారా?

Related Posts

Andhra

అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం

July 5, 2022
Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Trending

బ్రేకింగ్:రఘురామపై మరో కేసు

July 5, 2022
Trending

37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Trending

నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట

July 5, 2022
Load More
Next Post

ఇళ్లు కట్టుకుంటారా? స్థలాలు లాక్కోమంటారా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra