బాగా పనిచేసేందుకు కలిసి కట్టుగా పనిచేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే లోకేశ్ కూడా కార్యకర్తలకు ఎంతగానో విలువ ఇవ్వడం విశాఖ కేంద్రంగా ఆదివారం వెలుగులోకి వచ్చిన వాస్తవం. గతంలో ఆయన ఎవ్వరితోనూ కలవరు అని ఓ అభియోగం ఉండేది . కానీ సమస్యలు ఉన్నప్పుడు, కష్ట కాలం లో ఉన్నప్పుడు మనుషులు మరింత వాస్తవిక దృక్పథంతో ఉంటారు అనేందుకు ఆదివారం నాటి ఘటనలే ఉదాహరణ.
ఏసీపీని ప్రశ్నించిన నైజం, మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాట్లాడతాను అని అంటూ మీడియా మీట్ ను ఆపితే మళ్లీ తిరిగి కొనసాగించిన వైనం ఇవన్నీ కూడా లోకేశ్ పరిణితికి కారణం. అలానే ఉత్తరాంధ్ర నాయకులకు చెందిన టీడీపీ శ్రేణులు కూడా నిన్నటి వేళ నీడల్లే ఉన్నారు. లోకేశ్ తో పాటు ఇతర నాయకుల ప్రివెంటివ్ అరెస్టులు ఉన్నా కూడా అదరక, బెదరక తామేం చెప్పాలనుకున్నారో చెప్పే వెళ్లారు.
లోకేశ్ వెంట మహిళా నాయకులు గుండ లక్ష్మీదేవి (శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే), ప్రతిభా భారతి (మాజీ స్పీకర్), ఇంకా గ్రీష్మ కావలి (ఐ టీడీపీ ఫేం), గుమ్మడి సంధ్యారాణి (విజయనగరం), కొండపల్లి అప్పలనాయుడు (గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే), కిమిడి నాగార్జున (విజయనగరం టీడీపీ ఇంఛార్జ్) వీరితో పాటు మరో సీనియర్ నిమ్మకాయల చిన రాజప్ప ఉన్నారు. చినబాబుకు అండగా నిలిచి ఐక్యత చాటారు.మీడియా మీట్ కు ముందు కూడా మీడియాతో జోకులు వేశారు.
సాక్షి లోగో ఎందుకు అంటూనే నవ్వుతూ .. ఏమయ్యా మీకు మూడేళ్లుగా.. ఇంక్రిమెంట్లు లేవంట ! అంటూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జగన్ ఇచ్చిన వివాదాస్పద జీఓలు వీటన్నింటిపై పరిణితితో మాట్లాడారు. ఇక విశాఖ కేంద్రంగా చిన్నబాబు ఏమన్నారో చూద్దాం..
“రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. 2019 లో ముఖ్యమంత్రిగా జగన్ పదవి అందుకున్నప్పటి నుంచి ఎవ్వరికీ పనులు దొరకడం లేదు. ఒక్క జేసీబీకి తప్ప. తొలుత ప్రజా వేదిక కూల్చివేశారు. పల్లా శ్రీనివాస్ కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేశారు. నర్సీపట్నం మాజీ శాసన సభ్యులు అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేశారు. సబ్బం ప్రహరీ గోడ కూల్చివేశారు. నోటీసులు లేకుండా గీతం వర్శిటీ ప్రహరీ గోడ కూల్చివేశారు.
అది కూడా అర్ధరాత్రి చేసిందే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్ల, నాలుగు నెలలుగా అనేక విషయాలపై ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. కానీ ఏనాడూ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఇదీ జేసీబీ మోహన్ రెడ్డి పాలన. మేం మాట్లాడితే,పోరాడితే ఏం చేసినా జేసీబీ. జేసీబీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడింది జగన్ మోహన్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాపై ఉంది అని లోకేష్ అన్నారు.
ఇక మేం లొంగకపోతే జేసీబీ మోహన్ రెడ్డి మా ఇంటికి కూడా జేసీబీ పంపుతారు. పలాసలో నాలుగు దశాబ్దా లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఆనాడు చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్లంతా పేదవాళ్లు రూపాయీ, రూపాయీ జమ చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. అక్కడ సూర్యనారాయణ గెలిచాక (26 వ వార్డు).. ఆయన అధికార పార్టీ తీరు తెన్నులపై మంత్రి తీరుపై ప్రశ్నించారు. దాంతో కక్ష సాధింపు చర్యలు చేపట్టి జేసీబీతో రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చేశారు.
ఇది కరెక్టు కాదు.ప్రివెంటివ్ అరెస్టు అంటున్నారు.. ప్రెస్ తో మాట్లాడేందుకు అవకాశమే లేదంటున్నారు. ఇదెలా న్యాయం. నేను నాకు ఇష్యూ చేసిన నోటీసు ప్రకారం పలాసకు వెళ్లేందుకే వీల్లేదు అంతేకానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ పాతపట్నం కానీ వెళ్లే వీల్లేదని ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. మాట్లాడనివ్వడం లేదు. ఇది సబబు కాదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ఉల్లంఘనే ఇది.” అని అన్నారు లోకేశ్.