• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లోకేశ్ అదుర్స్ .. కీప్ ఇట్ అప్

admin by admin
August 22, 2022
in Andhra, Politics, Top Stories
1
0
SHARES
268
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
లోకేశ్ అలియాస్ చిన‌బాబు మారిపోయారు. మునుప‌టి క‌న్నా వేగంగా ప్ర‌శ్నించ‌గ‌ల‌గ‌డం ..పోలీసుల‌తో రూల్ పొజిష‌న్ గురించి మాట్లాడ‌డం.,  సీనియ‌ర్ నాయ‌కుల‌ను క‌లుపుకుని పోరాటాలు చేస్తుండ‌డం వంటివి విరివిగా చేస్తున్నారు.  క‌ళా వెంక‌ట్రావు, కొండ్రు ముర‌ళి లాంటి సీనియ‌ర్ నేత‌లు,  కావ‌లి గ్రీష్మ లాంటి జూనియ‌ర్లు, అదే విధంగా చాలా మంది యంగ్ స్ట‌ర్స్ ఆయ‌న వెంట ఉన్నారు.

బాగా ప‌నిచేసేందుకు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే లోకేశ్ కూడా కార్య‌క‌ర్త‌ల‌కు ఎంత‌గానో విలువ ఇవ్వ‌డం విశాఖ కేంద్రంగా ఆదివారం వెలుగులోకి వ‌చ్చిన వాస్త‌వం. గ‌తంలో ఆయ‌న ఎవ్వ‌రితోనూ క‌ల‌వ‌రు అని ఓ అభియోగం ఉండేది . కానీ స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు, క‌ష్ట కాలం లో ఉన్న‌ప్పుడు మ‌నుషులు మ‌రింత వాస్త‌విక దృక్ప‌థంతో ఉంటారు అనేందుకు ఆదివారం నాటి ఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ.

ఏసీపీని ప్ర‌శ్నించిన నైజం, మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాట్లాడ‌తాను అని అంటూ మీడియా మీట్ ను ఆపితే మ‌ళ్లీ తిరిగి కొనసాగించిన  వైనం ఇవ‌న్నీ కూడా లోకేశ్ ప‌రిణితికి కార‌ణం. అలానే ఉత్త‌రాంధ్ర నాయ‌కులకు చెందిన టీడీపీ శ్రేణులు కూడా నిన్న‌టి వేళ నీడ‌ల్లే ఉన్నారు. లోకేశ్ తో పాటు ఇత‌ర నాయ‌కుల ప్రివెంటివ్ అరెస్టులు ఉన్నా కూడా అద‌ర‌క, బెద‌ర‌క తామేం చెప్పాల‌నుకున్నారో చెప్పే వెళ్లారు.

లోకేశ్ వెంట మ‌హిళా నాయ‌కులు గుండ లక్ష్మీదేవి (శ్రీ‌కాకుళం మాజీ ఎమ్మెల్యే), ప్ర‌తిభా భార‌తి (మాజీ స్పీక‌ర్), ఇంకా గ్రీష్మ కావ‌లి (ఐ టీడీపీ ఫేం), గుమ్మ‌డి సంధ్యారాణి (విజ‌య‌న‌గ‌రం), కొండ‌ప‌ల్లి అప్ప‌ల‌నాయుడు (గ‌జ‌ప‌తి న‌గ‌రం మాజీ ఎమ్మెల్యే), కిమిడి నాగార్జున (విజ‌య‌న‌గ‌రం టీడీపీ ఇంఛార్జ్‌) వీరితో పాటు మ‌రో సీనియ‌ర్ నిమ్మ‌కాయ‌ల చిన రాజ‌ప్ప ఉన్నారు. చిన‌బాబుకు అండ‌గా నిలిచి ఐక్య‌త చాటారు.మీడియా మీట్ కు ముందు కూడా మీడియాతో జోకులు వేశారు.

సాక్షి లోగో ఎందుకు అంటూనే న‌వ్వుతూ .. ఏమ‌య్యా మీకు మూడేళ్లుగా.. ఇంక్రిమెంట్లు లేవంట ! అంటూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వారిపై జ‌గ‌న్ ఇచ్చిన వివాదాస్ప‌ద జీఓలు వీట‌న్నింటిపై ప‌రిణితితో మాట్లాడారు. ఇక విశాఖ కేంద్రంగా చిన్న‌బాబు ఏమ‌న్నారో చూద్దాం..

“రాష్ట్రంలో రాజారెడ్డి  రాజ్యాంగం అమ‌ల‌వుతోంది. 2019 లో ముఖ్యమంత్రిగా  జ‌గ‌న్ ప‌ద‌వి అందుకున్నప్ప‌టి నుంచి ఎవ్వ‌రికీ ప‌నులు దొర‌క‌డం లేదు. ఒక్క జేసీబీకి త‌ప్ప. తొలుత ప్ర‌జా వేదిక కూల్చివేశారు. ప‌ల్లా శ్రీ‌నివాస్ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ కూల్చివేశారు. నర్సీప‌ట్నం మాజీ శాస‌న స‌భ్యులు అయ్య‌న్న పాత్రుడు ఇంటి ప్ర‌హరీ గోడ కూల్చివేశారు. స‌బ్బం ప్ర‌హ‌రీ గోడ కూల్చివేశారు. నోటీసులు లేకుండా గీతం వ‌ర్శిటీ ప్ర‌హ‌రీ గోడ కూల్చివేశారు.

అది కూడా  అర్ధరాత్రి చేసిందే. ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్ల, నాలుగు నెల‌లుగా అనేక విష‌యాల‌పై ఈ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాం. కానీ ఏనాడూ ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం రాలేదు.  ఇదీ జేసీబీ మోహ‌న్ రెడ్డి పాల‌న. మేం మాట్లాడితే,పోరాడితే ఏం చేసినా జేసీబీ. జేసీబీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నిల‌బ‌డింది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఈ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే బాధ్య‌త మాపై ఉంది అని లోకేష్ అన్నారు.

ఇక మేం లొంగ‌క‌పోతే జేసీబీ మోహ‌న్ రెడ్డి మా ఇంటికి కూడా జేసీబీ పంపుతారు. ప‌లాస‌లో నాలుగు ద‌శాబ్దా లుగా నివ‌సిస్తున్న పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేశారు. ఆనాడు  చంద్ర‌బాబు హ‌యాంలో ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చారు. వాళ్లంతా పేద‌వాళ్లు రూపాయీ, రూపాయీ జ‌మ చేసుకుని ఇల్లు క‌ట్టుకున్నారు. అక్క‌డ సూర్య‌నారాయ‌ణ గెలిచాక (26 వ వార్డు).. ఆయ‌న అధికార పార్టీ తీరు తెన్నుల‌పై మంత్రి తీరుపై ప్ర‌శ్నించారు. దాంతో క‌క్ష సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టి జేసీబీతో రాత్రికి రాత్రి ఇళ్ల‌ను కూల్చేశారు.

ఇది క‌రెక్టు కాదు.ప్రివెంటివ్ అరెస్టు అంటున్నారు.. ప్రెస్ తో మాట్లాడేందుకు అవ‌కాశ‌మే లేదంటున్నారు. ఇదెలా న్యాయం. నేను నాకు ఇష్యూ చేసిన నోటీసు ప్ర‌కారం ప‌లాస‌కు వెళ్లేందుకే వీల్లేదు అంతేకానీ శ్రీ‌కాకుళం కానీ విజ‌య‌న‌గ‌రం కానీ పాత‌ప‌ట్నం కానీ వెళ్లే వీల్లేద‌ని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అయినా పోలీసులు న‌న్ను అడ్డుకుంటున్నారు. మాట్లాడ‌నివ్వ‌డం లేదు. ఇది స‌బ‌బు కాదు రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల ఉల్లంఘ‌నే ఇది.” అని అన్నారు లోకేశ్.

Tags: lokesh angrylokesh emerging as powerful leaderlokesh in top gearlokesh's attitude changednara lokesh
Previous Post

లోకేష్ ని సూపర్ స్టార్ చేస్తున్న పోలీసులు

Next Post

తారక్, షాల భేటీ వెనుక ఆయన?

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

November 30, 2023
Telangana

కేసీఆర్ సారూ..అలానే చేశారు!

November 30, 2023
Top Stories

కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

November 30, 2023
Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
Load More
Next Post

తారక్, షాల భేటీ వెనుక ఆయన?

Comments 1

  1. Pingback: లోకేశ్ అదుర్స్ .. కీప్ ఇట్ అప్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra