ఒక MP బాబాయ్ ని చంపుతాడు
ఇంకో MP రేప్ లు చేస్తాడు
ఇంకో MP అరటి తోటలు తగలెడతాడు
ఇంకో MP జగన్ రెడ్డి దొంగతనం కేసుల్లో A2 ..
ఇంకో MP A4 .. ఇంకో MP A7 వీరికి తోడు ఇంకొకరు అవసరమా?
ఇది నారా లోకేష్ స్పీడు… తిరుపతిలో లోకేష్ స్పీడు వైసీపీకి జ్వరం తెప్పిస్తోంది.
ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ మళ్లీ తిరుపతిలో తమనే గెలిపించాలని కోరుతోంది.
ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ వైసీపీ బండారాన్ని బయటపెడుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు.
జగన్ వచ్చినప్పటి నుంచి జనం ఎలాంటి కష్టాలు మోసాలకు బలవుతున్నారో వివరిస్తూ ఆలోచనలో పడేస్తున్నాడు.
తాజాగా వైసీపీ ఎంపీల గురించి లోకేష్ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.
టీడీపీని విమర్శించాలంటే అబద్ధాలు ఆడటం తప్ప వైసీపీకి వేరే అవకాశం లేదట
కానీ వైసీపీనీ విమర్శించాలంటే మేము నిజాలు మాట్లాడితే చాలు అంటున్నారు లోకేష్.
ఈ ఒక్క నిమిషం వీడియో చూడండి.
ఒక MP బాబాయ్ ని చంపుతాడు
ఇంకో MP రేప్ లు చేస్తాడు
ఇంకో MP అరటి తోటలు తగలెడతాడు
ఇంకో MP జగన్ రెడ్డి దొంగతనం కేసుల్లో A2 .. ఇంకో MP A4 .. ఇంకో MP A7
వీరికి తోడు ఇంకొకరు అవసరమా?
: @naralokesh ???????????? pic.twitter.com/KNJueDkVz4
— Bhavya???? (@unexpected5678) April 8, 2021