• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ పై పోరాడి గెలిచిన ఐఏఎస్, ఐపీఎస్ లు వీరే

admin by admin
April 23, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
436
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 1969 అఖిలభారత సర్వీసుల నిబంధనల ప్రకారం ఆయనపై సస్పెన్షన్ కొనసాగదని తెలిపింది. దీంతో, జగన్ కు మరోసారి ఈ తరహా ఘటనల్లో చుక్కెదురైందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా, జగన్ సర్కార్ పై పోరాడి విజయం సాధించిన వారిలో ఏబీ మొదటి వారు కాదు. అలా అని చివరి వారు కూడా కాబోరేమో.

జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలోనూ జగన్ ఇదే తరహాలో వ్యవహరించారు. ఆ తర్వాత ఏకంగా జాస్తి కిషోర్ ప్రమోషన్ తో సహా తిరిగి సర్వీస్ లో జాయిన్ అయ్యారు. ఇక, డాక్టర్ జితేంద్ర శర్మపై కూడా కక్ష సాధించిన జగన్ సర్కార్…చివరకు ఆయనను మెడ్ టెక్ జోన్ సీీఈవోగా చచ్చినట్లు పునర్నియమిచాల్సి వచ్చింది. ఇక, ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్లో జగన్ సర్కార్ పడ్డ పాట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

నిమ్మగడ్డకు జగన్ సర్కార్ ఎన్ని అవరోధాలు కల్పించినప్పటికీ…సుప్రీం కోర్టులో పోరాడి మరి ఎన్నికల కమిషనర్ గా తన పూర్తి పదవీ కాలం ముగించారు నిమ్మగడ్డ. ఇక, తాజాగా ఏబీవీ కూడా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పోస్టింగ్ తిరిగి సాధించి..మరో పోరాట యోధుడిగా నిలిచారు. పైన చెప్పిన అందరు అధికారులపై జగన్ కక్ష సాధించడం ఒక కామన్ పాయింట్ అయితే….వారంతా చంద్రబాబు నాయకత్వంలో లేదా ఆయన సమన్వయంతో నీతినిజాయితీగా పనిచేసి ఉండడం మరో కామన్ పాయింట్.

ఎన్ని అడ్డంకులెదురైనా, ప్రభుత్వాలే కక్ష గట్టినా….కుటుంబసభ్యులను వేధించినా..పరువుకు భంగం కలిగించినా…నిజాయితీగా పోరాడిన వీరంతా తమ సర్వీస్ లో తిరిగి జాయిన్ కావడానికి కారణం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన అనుభవమే అనడంలో సందేహం లేదు. ఇక, జగన్ తానా అంటే తందనా అంటోన్న అధికారులు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తే…కచ్చితంగా ఊసలు లెక్కపెట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ శ్రీలక్ష్మి రూపంలో ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

Tags: abv won against jaganabv's suspension revokedap cm jaganias and ips officers listips ab venkateswara rao
Previous Post

ఆ ఎంపీ ప్ర‌జ‌ల‌కు దూరం.. సెటిల్మెంట్ల‌కు ద‌గ్గ‌ర‌ అయ్యారా?

Next Post

షాకింగ్: మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీకి రెండో స్థానం

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post
Crime In India

షాకింగ్: మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీకి రెండో స్థానం

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra