• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్: మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీకి రెండో స్థానం

admin by admin
April 24, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
Crime In India
0
SHARES
241
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళలపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది. విజయవాడలో మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన, నెల్లూరులో భూకబ్జాను అడ్డుకున్న మహిళపై వైసీపీ నేత నిర్వాకం ఘటనల సద్దుమణగక ముందే జగన్ సర్కార్ కు సంబంధించిన షాకింగ్ నివేదిక ఒకటి వెల్లడి కావడం సంచలనం రేపుతోంది.

పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) షాకింగ్ నివేదికను వెల్లడించింది. క్రైమ్ ఇన్ ఇండియా-2020 జాబితాలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా…జగన్ పాలనలోని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ లో 72 కేసులు నమోదు కాగా, ఏపీలో 70 కేసులు నమోదయ్యాయి. పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) వంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.

ఇఖ, 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది వివరాలు షాకింగ్ గా మారాయి. ఏపీలో మొత్తంగా మహిళలపై అన్ని రకాల నేరాలు కలిపి 2019లో 17,746, 2020లో 17,089 జరిగాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో ఎనిమిదో స్థానానికి ఎగబాకడం బాధాకరం.

ఈ నివేదిక నేపథ్యంలో జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా’ అని ఆయన నిలదీశారు. ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమని అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీ 2వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని మండిపడ్డారు.

Tags: ap ranks number twoncrb report-2020no safety for women in apsexual assault of womensexual harassment at workshame on jagan
Previous Post

జగన్ పై పోరాడి గెలిచిన ఐఏఎస్, ఐపీఎస్ లు వీరే

Next Post

చంచల్ గూడ జైల్ బ్యాచ్ నాకు నీతులు చెబుతోంది – పవన్ సెటైర్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post
పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన

చంచల్ గూడ జైల్ బ్యాచ్ నాకు నీతులు చెబుతోంది - పవన్ సెటైర్

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra