• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమిత్ షాకు కేటీఆర్ వార్నింగ్

admin by admin
April 10, 2022
in India, Politics, Top Stories
0
0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశంలోని వివిధ రాష్ట్రాల వారు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇంగ్లిష్ లో కాకుండా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. షా ‘హిందీ’ వ్యాఖ్యలపై పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అని షాను ఉద్దేశించి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. భారతదేశం ఓ వసుదైక కుటుంబమని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని కేటీఆర్ అన్నారు. అటువంటి దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని కేటీఆర్ సూచించారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో ప్రజలే ఎందుకు నిర్ణయించుకోకూడదని ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

తాను మొదట భారతీయుడినని, ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడినని, తెలంగాణ వ్యక్తినని కేటీఆర్ చెప్పారు. తన మాతృభాష తెలుగు అని,  అయినా సరే ఇంగ్లిష్, కొంత హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలనని చెప్పుకొచ్చారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్‌ భాషను నిషేధించడం వంటివి ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు కోరుకనే యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కేటీఆర్ అన్నారు. మరి, కేటీఆర్ కామెంట్లపై తెలంగాణ బీజేపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: central home minister amit shahhindi instead of englishhindi language instead of local languagektr warns amit shahminister ktrshocking comments
Previous Post

రాహుల్ పై మాయావతి సంచలన వ్యాఖ్యలు

Next Post

జగన్ పై సెటైర్…వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్..వైరల్

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post

జగన్ పై సెటైర్...వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్..వైరల్

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra