• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Krithi Shetty photos : బేబమ్మ నవ్వు చూస్తే ఫ్లాటే

admin by admin
July 9, 2021
in Gallery, Movies
0
0
SHARES
3.7k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కృతి శెట్టి.. ఏడాది కాలంగా తెలుగులో ఈ అమ్మాయి టాక్ ఆఫ్ టాలీవుడ్.

పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకు రానంత ఆదరణ, ఆకర్షణ కృతి శెట్టి పట్ల చూపించింది టాలీవుడ్.

టాలీవుడ్ అని చెప్పడం కంటే కూడా తెలుగు సినీ అభిమానులు అని చెప్పడం కరెక్ట్.

అందరి హీరోయిన్లకు జలసీ పుట్టించేలా ఈ అమ్మాయిని జనం అక్కున చేర్చుకున్నారు.

ఆ నవ్వు, ఆ చూపు, ఆ కళ్లు… ఆ జడ, ఆ డ్రెస్సు … అసలు బేబమ్మ పేరు పెట్టడానికి లేదు

‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన కృతి పేరు.. ఈ సినిమా విడుదల కాకముందే జనాలకు బాగా పరిచయం అయిపోయింది.

ఉప్పెన ప్రోమోల్లో ఆమె లుక్స్.. తన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనుకున్నట్టే బేబమ్మ క్రేజ్ ఆ సినిమాను పెద్ద హిట్ చేసింది.

నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలోనూ కృతి హీరోయిన్ గా ఎంపికయ్యింది.

రామ్ కొత్త చిత్రానికి కూడా కృతిని కథానాయికగా ఎంచుకున్నారు.

ఇక్కడితో ఆగలేదు. వేరే ప్రాజెక్టుల్లోనూ కృతి హీరోయిన్ అంటున్నారు.

తమిళ స్టార్ సూర్య సినిమాలోనూ కృతికి ఛాన్స్ వచ్చిందన్నారు.

అప్పట్లో ఈ ప్రచారాలు తట్టుకోలేక కృతి స్వయంగా ట్వీట్ వేసి వాటికి ఫుల్ స్టాప్ చెప్పింది.

ఏది ఏమైనా ఒకసారి కృతిశెట్టి నవ్వు చూస్తే పండగ

Tags: girls in sareeKrithi Shettytelugu girlsTelugu heroinesTollywoodUppenawomein in saree
Previous Post

జగన్ బెయిల్ రద్దు…ఆ సర్వర్లను వైసీపీ నేతలు మేనేజ్ చేశారా?

Next Post

anasuya bharadwaj : అనసూయ వయసును తగ్గించిన చీర

Related Posts

Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
balakrishna latest interview
Trending

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

February 7, 2023
Trending

టీడీపీలోకి పవన్? బాలకృష్ణ అంతరంగం ఏంటి?

February 6, 2023
Trending

నర్సుల వివాదంపై స్పందించిన బాలకృష్ణ

February 6, 2023
tollywood veteren celebs
Movies

ఒకరి వెంట ఒకరు.. ఏంటీ విషాదాలు?

February 5, 2023
SidharthKiaraWedding
Around The World

పెళ్లి ఫొటోలు – కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా వెడ్డింగ్

February 5, 2023
Load More
Next Post

anasuya bharadwaj : అనసూయ వయసును తగ్గించిన చీర

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్
  • బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra