ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న అవమానాలు.. వేధింపుల్ని ఆమె కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన జైలు జీవితంలో తాను దాడిని.. లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నట్లుగా చేసిన ఆరోపణలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.నలభై రోజుల పాటు జైల్లో ఉన్న ఆమె తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆమె మీద నమోదైన కేసుల్లో ఒక దాని మీద మాత్రమే ఆమె బెయిల్ పొందారు. జూన్ 22న బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది.
అదే సమయంలో పలు అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి. చిన్న కామెంట్ ను పోస్టు చేస్తే జైల్లో వేశారు.. మరీ ఇంత దారుణమా? అని ఆమె ప్రశ్నించారు.‘ఒక చిన్న పోస్టు చేస్తే ఇంతలా టార్గెట్ చేస్తారా? ఆ పోస్టులో నేను ఎవరినీ టార్గెట్ చేయలేదు. ఆ కవితను శరద్ పవార్ కు లింకు చేసి నాపై 22 కేసులు పెట్టారు. నాకు వచ్చిన పోస్టును కాపీ చేసి పోస్టు చేశాను. ఈ చిన్న కారణంతో నన్ను జైల్లో వేశారు. ఊచలు లెక్కించేలా చేశారు.
ఎలాంటి అరెస్టు వారెంట్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేశారు. అలా చేయటం తప్పు కాదా? చిన్న పోస్టు చేస్తేనే ఇంతలా టార్గెట్ చేస్తారా?’ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.ఈ మొత్తం వివాదానికి కారణమైన పోస్టు విషయానికి వస్తే.. ఎవరో గుర్తు తెలియని వారు ఫేస్ బుక్ లో ఒక పోస్టు చేశారు. అందులో ‘మీ కోసం నరకం వేచి చూస్తోంది. బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు’ అని పేర్కొన్నారు.
అందులో శరద్ పవార్ పేరు లేదు కానీ.. 80 ఏళ్ల పవార్ అని మాత్రం పేర్కొన్నారు. నిజానికి ఇప్పుడు పవార్ వయసు 81 ఏళ్లు. నటి పోస్టు చేసిన పోస్టు కారణంగా రాజకీయ పార్టీల మధ్య సంవాదానికి దారి తీయొచ్చన్న ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేయటంతో పాటు అరెస్టు చేశారు. మే 14న అరెస్టు చేసిన ఆమెను దాదాపు 40 రోజులు జైల్లో ఉంచారు.అయితే.. తాను ఎవరిని అవమానించలేదని.. తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.
శరద్ పవార్ కు ఈ పోస్టు వర్తిస్తుందా? ఒకవేళ వర్తించకపోతే నా మీద ఎందుకు కేసులు పెట్టినట్లు? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తన పోలీసుల కస్టడీ.. జైలు జీవితంపై సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న తనను తీవ్ర వేధింపులకు గురి చేసి తీవ్రంగా కొట్టారన్నారు. ‘చీర కట్టుకుంటే నన్ను వేధించారు. బలవంతంగా చీర బిగించటానికి ప్రయత్నించారు. కిందపడేసి.. నా మీద గుడ్లు.. సిరా.. పెయింట్ లాంటివి విసిరారు.
నా ఎద భాగాన్ని తాకేందుకు ప్రయత్నించారు. భౌతిక దాడి చేశారు. చివరకు నాకు బెయిల్ వచ్చింది. చిరునవ్వుతో బయటకు వచ్చాను’ అని పేర్కొన్నారు.తానిప్పుడు బెయిల్ మీద బయటకొచ్చి ఉన్నానని.. తన పోరాటం ఆగదన్నారు. తనపై నమోదైన 22 కేసుల్లో ఒక దాని మీద మాత్రమే బెయిల్ పొందానన్న చితాలే మాటల్ని చూస్తే.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని సమస్యల్ని ఎదుర్కొంటుందా? అన్న సందేహానికి గురయ్యేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.