కీర్తి సురేష్ మంచి విషయం ఉన్న నటి
అంతకుమించి మనసు దోచే అందమున్న నటి
కీలకమైన అవకాశాలు వస్తున్నా కొన్న రాంగ్ డెసిషన్స్ వల్ల పొందాల్సినంత ఖ్యాతి పొందలేదు.
తాజాగా తెలుపు చీరలో, బ్లాక్ ఫార్మల్స్ లో కీర్తి సురేష్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆ అందానికి కుర్రాళ్లు ఫ్లాటై తెగ షేర్లు కొడుతున్నారు.
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh5-819x1024.jpg)
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh4-819x1024.jpg)
సినీ కుటుంబంలో పుట్టిన కీర్తి సురేష్ చాలా త్వరగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం, ఆమె దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకటి.
సినీ పరిశ్రమలో పనిచేసే చోట లైంగిక వేధింపుల గురించి ఇటీవల ఆమె మాట్లాడారు. అలాంటి వార్తలు వింటున్నానని, అయితే తానెప్పుడూ అలాంటి అనుభవాన్ని అనుభవించలేదని ఆమె చెప్పింది. కొత్త వాళ్లకు ఈ సమస్య ఎక్కువగా వస్తుండటటం గమనిస్తున్నాం అన్నది.
కీర్తి సురేష్ తెలుగు చిత్రాలైన దసరా మరియు భోళా శంకర్లలో కనిపించనుంది.
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh6-788x1024.jpg)
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh3-819x1024.jpg)
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh2-819x1024.jpg)
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh1-819x1024.jpg)
![Keerthy Suresh](https://namasteandhra.com/wp-content/uploads/2022/12/KeerthySuresh-819x1024.jpg)
She's me actually 🤣❤
Cancelling all the plans just for sleep 🌚🕺🏻@KeerthyOfficial #KeerthySuresh pic.twitter.com/BrXIeuLiGa
— sᴀɴᴅʜʏᴀ 🦄 ᴋᴇᴇʀᴛʜʏ (@Sandy_kitty_) December 17, 2022