• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీ విశ్వ‌గురువు కాదు.. విష‌గురువు! : కేసీఆర్‌

NA bureau by NA bureau
October 30, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
kcr in munugode

kcr in munugode

0
SHARES
68
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

“విద్యుత్‌ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్‌ పెడతామన్న వారికే మీటర్‌ పెట్టాలి“  అని మునుగోడు ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు.

చుండూరు బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. “ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి.

మోడీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

కొంతమంది ఢిల్లీ బ్రోకర్‌ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు.

అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు.

20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ ముసుగులో వచ్చినవారు చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు.

ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు.  దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ పచ్చబడితే కొందరు ఓర్వలేకపోతున్నారని   కేసీఆర్  విమర్శించారు. దేశంలో అరాచక పాలన అంతానికే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు. రేపటి బీఆర్ఎస్ విజయానికి మునుగోడు పునాది కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కృష్ణా జలాల్లో మన వాటా తేల్చేందుకు మోడీకి 8ఏళ్లు సరిపోలేదా? అని ప్రశ్నించారు. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లందించే బాధ్యత తనదని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ప్రజల కోరికలు తీరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

“अभी आपने जो ऑडियो क्लिप देखा वह बहुत छोटी झलक है। हमारे पास अभी बहुत कुछ है जिसके सामने आने से दिल्ली में भूकंप आ जाएगा। थोड़ा इंतज़ार करें”

-तेलेंगाना के मुख्यमंत्री KCR रैली में pic.twitter.com/eiAxvjdWYN

— Narendra nath mishra (@iamnarendranath) October 30, 2022

Tags: ModimunugodemunugoduNarendra modiPM
Previous Post

అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లు!

Next Post

ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు ఇదొక్క‌టి చాల‌దా?!

Related Posts

Top Stories

బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

September 28, 2023
Trending

ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది

September 28, 2023
Top Stories

వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

September 28, 2023
Top Stories

జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..

September 28, 2023
Trending

బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్

September 28, 2023
Trending

గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

September 28, 2023
Load More
Next Post
ys jagan

ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు ఇదొక్క‌టి చాల‌దా?!

Latest News

  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra