• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘బాహుబలి’ బిర్యానీకి లొట్టలేసిన బెబో

admin by admin
September 27, 2021
in Movies
0
0
SHARES
1.3k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్…ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. బాలీవుడ్ లో ఆదిపురుష్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్న ప్రభాస్…అక్కడి వారందరికీ సుపరిచితుడే. ఈ క్రమంలోనే ప్రభాస్ తన బాలీవుడ్ సినీ మిత్రులకు ఆంధ్రా, హైదరాబాదీ వంటకాలను రుచిచూపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దంపతులకు ప్రత్యేకంగా తయారు చేయించిన బిర్యానీ పంపించాడు ప్రభాస్.

ఆ బిర్యానీని లొట్టలేసుకొని తిన్న కరీనా కపూర్ దంపతులు…ప్రభాస్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. బిర్యానీ అదిరిందంటూ బెబో…తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. బాహుబలి బిర్యానీ పంపితే అది ఎంత గొప్పగా ఉంటుందో…థ్యాంక్ యూ ప్రభాస్ అంటూ బెబో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా…రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు.

సెట్స్ లో సైఫ్ తో దోస్తీ కుదరడంతో ప్రభాస్ సైఫ్, కరీనాల కోసం స్పెషల్ బిర్యానీ పంపంచి సర్ ప్రైజ్ చేశాడు. ఇలా తన కోస్టార్స్ ను వెరైటీ వంటకాలతో సర్ ప్రైజ్ చేయడం ప్రభాస్ కిదే తొలిసారి కాదు. సాహో చిత్రంలో తనతో నటించిన శ్రద్దా కపూర్ కూ ప్రభాస్ ఓ రుచికరమైన వంటకం పంపి ఫిదా చేశాడు. ఇక, రాధే శ్యామ్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న భాగ్యశ్రీకి ప్రభాస్ ఆమె ఫేవరెట్ డిష్ తో ట్రీట్ ఇచ్చి మెస్మరైజ్ చేశాడు.

Tags: biryanihero saif ali khanheroine kareena kapoorprabhas gifted biryani to bebotollywood star hero prabhas
Previous Post

నెల‌లో నాగ‌శౌర్య నుంచి రెండు సినిమాలు

Next Post

హౌస్ మేట్స్ గురించి లహరి చెప్పిన సీక్రెట్స్

Related Posts

Movies

మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

September 30, 2023
Movies

‘హుకూం’ పాట అసలు లేనే లేదట

September 30, 2023
Movies

చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

September 30, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Load More
Next Post

హౌస్ మేట్స్ గురించి లహరి చెప్పిన సీక్రెట్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • AP : అమరావతిలో పోలీసులను లెక్క చేయని ప్రజలు
  • సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేయడం ఖాయం – పవన్
  • శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత…700మందికి వైద్యసేవలు!
  • TANA-విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఠాగూర్‌ మల్లినేని!
  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

కమ్మ కులం పూజారి జగన్ !

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra